Wednesday, 22 April 2026

Blog

భక్తి

స్వర్ణలింగేశ్వర స్వామి వార్షికోత్సవము

నెల్లూరు రూరల్ {పున్నమి ప్రతినిధి }అక్టోబర్ 26శ్రీ స్వర్ణలింగేశ్వరస్వామి వార్షికోత్సవం ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. గణేష్ ఘాట్, నెల్లూరు భక్త మహాశయులా శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన మరియు విశేషమైన కార్తీక పౌర్ణమి సందర్భముగా శ్రీ స్వర్ణలింగేశ్వరస్వామి శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవార్ల ఆశీస్సులతో లోక కళ్యాణార్ధం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, శరదృతువు కార్తీకమాసం తేది 05-11-2025 బుధవారం ఉదయం 6-00 ల శ్రీ మల్లికార్జునస్వామి తాత్కా లింగ చేసి స్వామి వారికీ అభిషేకాలు పూజలు నిర్వహించెదరు. భక్తులు. స్వహస్తములతో అభిషేక పూజలు నిర్వహించెదరు. తదనంతరం ఆదిదంపతులు పార్వతి పరమేశ్వరులు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వార్ల ణం అత్యంత వైభవముగా జరుపబడును సాయంత్రం 4-30 గంటలకు శ్రీ శివకేశవ పీఠం అధ్యక్షులు పూరు శ్రీ శ్రీ శ్రీశ్రీ మాతా వారి ఆధ్వర్యంలో ఉపోత్సవద్యాని, గంగాహారతి, కార్తీక మహాచిపోత్సవ కార్యక్రమం జరుగును తేది 06-11-2025 గురువారం ఉదయం 10-00 గం నుండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం. అన్నవరం వారిచే సామూహిక శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము జరుగును. తేది. 07-11-2025 శుక్రవారము ఉదయం 10-00 గం నుండి తుది తపోవనం పీఠాధిపతులు పూజ్యశ్రీ శ్రీశ్రీశ్రీ సచ్చిదానం తిస్వామి వారి కరకమలములతో శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం అతివైభవముగా నిర్వహించబడును: పూలా కార్యక్రమములు నవంబర్ 5,6,7 తేదీలలో దీపోత్సవ వ్యాలి, గంగా హారతి కార్తీక దీపోత్సవం ప్రారంభం శ్రీమతి గ్ ట్రస్ట్ 7-30 సాంస్కృతిక కార్యక్రమాలు 10-00ల నుండి శ్రీ వీర సత్యనారాయణ స్వామి దేవాలయం, అన్నవరం వారిచే సామూహిక శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము జరుగును. రాత్రి 7-30 గంటలకు: సాంస్కృతిక కార్యక్రమాల ఉదయం గం॥ 10-00 ల నుండి తుని, తపోవనం పీఠాధిపతులు పరాజశ్రీ శ్రీశ్రీశ్రీ సరస్వతిప్పామి వారి కరకమలములతో శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం అతివైభవముగా నిర్వహించబడును.

ఖమ్మం

తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టులో విచారణ

*తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టులో విచారణ* అక్టోబర్ 25: తెలంగాణ మద్యం టెండర్లపై దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టులో వేసిన పిటిషన్ పై శనివారం న్యాయమూర్తి ఎన్ తుకారంజీ విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈనెల 18 నుంచి 23 వరకు రూ.5వేల దరఖాస్తులే వచ్చాయని.. గడువు పొడిగించడం ప్రభుత్వ విధానపరమైన అంశమని ఏఏజీ కోర్టుకు తెలిపారు. తెలంగాణలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో బీసీ బంద్‌, బ్యాంకుల బంద్‌లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఎక్సైజ్‌ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడవును ఈనెల 23 వరకు పొడిగించింది. తాజాగా, మరింత గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది..

ఖమ్మం

తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టులో విచారణ

*తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టులో విచారణ* అక్టోబర్ 25: తెలంగాణ మద్యం టెండర్లపై దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టులో వేసిన పిటిషన్ పై శనివారం న్యాయమూర్తి ఎన్ తుకారంజీ విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈనెల 18 నుంచి 23 వరకు రూ.5వేల దరఖాస్తులే వచ్చాయని.. గడువు పొడిగించడం ప్రభుత్వ విధానపరమైన అంశమని ఏఏజీ కోర్టుకు తెలిపారు. తెలంగాణలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో బీసీ బంద్‌, బ్యాంకుల బంద్‌లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఎక్సైజ్‌ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడవును ఈనెల 23 వరకు పొడిగించింది. తాజాగా, మరింత గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది..

ఖమ్మం

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత సంస్థ – RTC

RTC ప్రకటన ప్రపంచంలోనే అత్యంత సురక్షిత సంస్థ – RTC హైదరాబాద్‌ – బెంగళూరు ప్రయాణం మేము 🚗 5 గంటల 30 నిమిషాల్లో చేస్తాం అంటారు! కానీ RTC బస్‌లో అయితే ⏰ హైదరాబాద్‌ 6 గంటలు, బెంగళూరు / చెన్నైకి 11 గంటలు పడుతుందని చెబుతారు. అందుకే చాలా మంది ప్రైవేట్ బస్ ఎంచుకుంటారు. కారణం ఏమిటంటే : 🔹 RTC బస్ వేగం 80 KM వరకు లాక్‌ అయి ఉంటుంది 🔹 సగటు వేగం 70–75 KM 🔹 ప్రైవేట్ బస్ వేగం 120 KM – దాదాపు డబుల్! RTC డ్రైవర్ కాసేపు యాక్సిలేటర్ తీస్తే వేగం 50 KMకి పడిపోతుంది, కానీ ప్రైవేట్ బస్ డ్రైవర్ యాక్సిలేటర్ నుంచి కాలు ఎత్తడమే లేదు! అందుకే…🚍 RTC బస్ – సురక్షిత ప్రయాణం కోసం ప్రపంచంలోనే ఉత్తమ సంస్థ! గంట ఆలస్యం అయినా పరవాలేదు, జీవితం సురక్షితంగా ఉండాలి. వేగం కావాలంటే 🚗 ప్రైవేట్ వాహనం ఎంచుకోండి, కానీ “నిదానమే ప్రదానం” అంటే 🚍 RTC మీకోసం ఉంది.

ఖమ్మం

రేపే మద్యం దుకాణాలకు లక్కీ డ్రా!*

*రేపే మద్యం దుకాణాలకు లక్కీ డ్రా!* *పన్నమి* ప్రతినిథి T.Ravinder ఖమ్మం అక్టోబర్ 26 తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల విషయంలో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రం లో మద్యం దుకాణాల ఏర్పాటుకు సోమవారం ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సి, హరికిరణ్, అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా దరఖాస్తులు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియను కొనసాగించను న్నారు. రాష్ట్రంలోనే మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి… కొందరు గ్రూపుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్‌లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారుల నియామకం

జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం – అమరావతి నుంచి ఆదేశాలు 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు శ్రీకాకుళం- చక్రధర్ బాబు విజయనగరం – రవి సుభాష్. మన్యం – నారాయణ భరత్ గుప్తా విశాఖపట్నం – అజయ్ జైన్ అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లా – వాడ్రేవు వినయ్ చంద్ తూర్పుగోదావరి – కన్నబాబు కాకినాడ – కృష్ణ తేజ డా” బి ఆర్ అంబేద్కర్ కోనసీమ – విజయరామరాజు శ్రీకాకుళం నుంచి డా” బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇంచార్జిగా అజయ్ జైన్ పశ్చిమగోదావరి – ప్రసన్న వెంకటేష్ ఏలూరు – కాంతి లాల్ దండే కృష్ణా జిల్లా – ఆమ్రపాలి ఎన్టీఆర్ జిల్లా – శశి భూషణ్ కుమార్ గుంటూరు – ఆర్పీ సిసోడియా బాపట్ల – వేణు గోపాల్ రెడ్డి ప్రకాశం – కోన శశిధర్ నెల్లూరు – యువరాజ్. తిరుపతి – అరుణ్ బాబు చిత్తూరు – గిరీషా పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇంఛార్జిగా ఆర్పీ సిసోడియా.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

28 తేదీన ఉదయగిరి లో వైసీపీ ఆధ్యర్యంలో ప్రజా ఉద్యమం కార్యక్రమం

మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్యర్యంలో ఈ నెల 28 నఉదయగిరి లో ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్యకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు 28 న ఉదయం వైఎస్సార్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమనికి నియోజక వర్గం లోనీ వైసీపీ శ్రేణులు అభిమానులు హాజరు కావాలని కోరారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ – వివరాలు చెక్ చేసుకునే అవకాశం, అక్టోబర్ 28 వరకు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ అయింది. ఇంటర్ విద్యా మండలి (BIEAP) విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం, కళాశాల వివరాలు మరియు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పరిశీలించుకునేందుకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక అవకాశం కల్పించింది. విద్యార్థులు మండలి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి టెన్త్ క్లాస్ రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేస్తే తమ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వివరాలను పరిశీలించిన తర్వాత, ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు ఉన్నట్లయితే, విద్యార్థులు వెంటనే చర్యలు తీసుకోవాలని మండలి సూచించింది. తప్పులను సవరించుకోవడానికి కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా రిక్వెస్ట్ లెటర్ సమర్పించి, ఈ నెల అక్టోబర్ 28లోగా సంబంధిత RIO ఆఫీసులో అప్లై చేయాలి. ప్రత్యేకంగా, పేరు మార్పు (Name Correction) కోసం విద్యార్థులు బ్యాంకులో రూ.100 చలాన్ కట్టాల్సి ఉంటుంది. విద్యార్థుల వివరాలు సరిగ్గా ఉండటం భవిష్యత్తులో మార్కుల మెమోలు, సర్టిఫికేట్లు, హాల్ టికెట్లు వంటి పత్రాల్లో తప్పులు రాకుండా ఉండటానికి అత్యంత అవసరం. విద్యా మండలి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కాలేజీ యాజమాన్యాలు ఈ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అందువల్ల ప్రతి విద్యార్థి తక్షణమే వివరాలు చెక్ చేసి, అవసరమైన సవరణలు సమయానికి చేయాలి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డెంగ్యూ జ్వరం — కారణాలు, లక్షణాలు మరియు జాగ్రత్తలు

ఇవి ఎక్కువగా ఉదయం 5.00 నుండి 7.00 గంటల వరకు మరియు సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు కుడుతాయి. డెంగ్యూ జ్వరం అనేది డెంగ్యూ వైరస్‌ వల్ల వచ్చే ఒక వైరల్ వ్యాధి. ఈ వైరస్ మనుషులకు ఎడిస్ ఈజిప్టి అనే దోమ కాటు ద్వారా సంక్రమిస్తుంది. ఈ దోమలు సాధారణంగా శుభ్రమైన నీటిలో పెరుగుతాయి — అంటే నీటి ట్యాంకులు, డబ్బాలు, కూలర్‌లు వంటి ప్రదేశాల్లో. ఇవి ఎక్కువగా ఉదయం 5.00 నుండి 7.00 గంటల వరకు మరియు సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు కుడుతాయి. సాధారణంగా ఇవి మోకాళ్ల కింద భాగం మరియు మోచేతి కింద భాగం వద్ద కుడతాయి. ఈ దోమ కుట్టిన వారం రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. మొదటగా 103° నుండి 106° వరకు జ్వరం వస్తుంది. శరీరమంతా తీవ్రమైన నొప్పులు, కనుగుడ్ల వెనుక భాగంలో నొప్పి, వాంతులు, బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. రక్తంలోని ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గడం కూడా ప్రధాన లక్షణం. సాధారణంగా 1 మిల్లీలీటర్ రక్తంలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ 50,000 వరకు తగ్గితే భయపడవలసిన అవసరం లేదు, కానీ దానికంటే తక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించి హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాలి, అవసరమైతే ప్లేట్‌లెట్ ఎక్కించుకోవాలి. 100 మంది డెంగ్యూ రోగులలో 90 మందికి పెద్ద చికిత్స అవసరం లేకుండానే నయం అవుతుంది. ఈ వ్యాధికి ప్రత్యేకమైన మందులు లేవు. కాబట్టి జ్వరాన్ని కంట్రోల్ చేయడం, సెలైన్ పెట్టడం, బీపీ నియంత్రణ, అవసరాన్ని బట్టి రక్త కణాలు ఎక్కించడం వంటి సహాయక చికిత్సలే ప్రధానమైనవి. జాగ్రత్తలు — దోమల నివారణే రక్షణ!

పల్నాడు

స్పా ముసుగులో వ్యభిచారం

*స్పా ముసుగులో వ్యభిచారం.. ఒకే లాడ్జిలో ఏడు ಜಂటಲು……. పల్నాడు జిల్లా………. **నరసరావుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న లాడ్జిలపై పోలీసులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏడు జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లాడ్జిలో గత ఏడాది నుంచి ప్రతిరోజూ అసాంఘిక కార్యకలాపాలు (వ్యభిచారం) జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, జిల్లాలోని కొన్ని హోటళ్లను కేంద్రంగా చేసుకొని జూదరులు పేకాట ఆడుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.