Monday, 6 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి గన్నవరం : రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన నెల్లి హర్షవర్ధన్ (23) వల్లూరి తేజ (16) ఇద్దరు యువకులుకి పి గన్నవరం మండలం మొండెపులంక లాకు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్షవర్ధన్ మృతి చెందడం జరిగింది. మృతుడు ఇటీవలే కువైట్ దేశం నుండి వచ్చినట్లు సమాచారం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు తేజ అమలాపురం ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శివకృష్ణగారు తెలిపారు

ఆంధ్రప్రదేశ్

రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన మొంథ తుఫాను ను రాజోలు నియోజకవర్గం లో ఎదుర్కొని ప్రజలకు ఏ ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, తుఫాన్ అనంతరం ఒక్కరోజు వ్యవధి లోనే నియోజకవర్గాన్ని వస్తావ స్థితికి తీసుకురావడం లో తనదైనా శైలిలో పని చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చె ప్రశంసలు పొంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు అమరావతి లో సైక్లోన్ ఫైటర్ మెమంటో ను అందుకున్న శాసన సభ్యులు దేవ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు.

ఆంధ్రప్రదేశ్

వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట లో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలి

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట లో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలి అని మరియు ఈ ఘటన లో నష్టపోయిన కుటుంబాలకు సంఘీభావం గా ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు అమలాపురం హైస్కూల్ సెంటర్ వై.యస్.ఆర్ విగ్రహం నుంచి గడియార స్తంబం సెంటర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ డా బి.ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగును. ఈ కార్యక్రమంలో జిల్లా లో అన్ని నియోజకవర్గ కో ఆర్డినేటర్ లు పాల్గొంటారు. కావున వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు ఈ నిరసన కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము చిర్ల జగ్గిరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ నమస్కారం *శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట లో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలి అని మరియు ఈ ఘటన లో నష్టపోయిన కుటుంబాలకు సంఘీభావం గా ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు అమలాపురం హైస్కూల్ సెంటర్ వై.యస్.ఆర్ విగ్రహం నుంచి గడియార స్తంబం సెంటర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ డా బి.ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగును.* *ఈ కార్యక్రమంలో జిల్లా లో అన్ని నియోజకవర్గ కో ఆర్డినేటర్ లు పాల్గొంటారు.* *కావున వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు ఈ నిరసన కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము..* ఇట్లు చిర్ల జగ్గిరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

కామారెడ్డి

మనకుటుంబమే మనకు రక్షప్రేమతో నిలిచే బంధం

సండే ఫీచర్ స్పెషల్ – కాపురం కాపాడే సత్యం“మనకుటుంబమే మనకు రక్షా డూడ్! — సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఒక్క వాక్యం ఇప్పుడు కోట్ల మనసుల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. ప్రపంచపు వేగంలో వరుసగా పగిలి పోతున్న బంధాలు, విడిపోయే దంపతుల కథల మధ్య ఈ మాట ఓ నిశ్శబ్దమైన హెచ్చరికలా మారింది.పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. కానీ అది నేటి కాలంలో చాలా మందికి “సామాజిక ఒప్పందం”లా మారిపోయిందని మనోవిజ్ఞాన నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బంధం నిలిపే ఒకే మార్గం — ప్రేమ, అవగాహన, సహనం.ప్రేమ కాదు కేవలం భావన – జీవన నిబద్ధతడూడ్ చెప్పినట్లు “ఆలుమగలు ప్రేమించుకోండి” అనేది సరదా సలహా కాదు, అది జీవితానికి సూత్రం. ఇద్దరి మధ్య ప్రేమ ఉండటం అంటే క్షమించగల గడం, తగ్గగలగడం, పరస్పరం ఒక్క అడుగు వెనక్కి వేయగలగడం. అవే కుటుంబపు గోడలకు పునాది.తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో పెద్దలు ఇప్పటికీ చెబుతారు — “ప్రేమ ఒక రోజు కోసం కాదు, కాపురం జీవితానికి.” ఈ మాటే కొత్త తరం మళ్ళీ వినాల్సిన సమయం వచ్చింది.పెళ్లి తర్వాత శిక్షణ ఎందుకు అవసరమైంది?మానసిక నిపుణు లు ఇటీవల ఇచ్చిన నివేదికలు ఆశ్చర్యపరి చాయి. కొత్త దంపతుల్లో 60 శాతం మంది మొదటి మూడే ళ్లలో తేలికపాటి విభేదాలతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడైంది.వీటిని దృష్టిలో ఉంచుకుని, ‘వివాహానంతర దాంపత్య శిక్షణ’ — ఎమోషనల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ ఎడ్యుకేషన్ క్లాస్‌ల అవసరం పెరుగు తోంది. డాక్టర్లు చెబుతున్నారు: “పెళ్లి సర్టిఫికెట్ ఇచ్చే ముందు ఆరోగ్య పరీక్షలు చేస్తాం. కానీ జీవిత బంధానికి కావాల్సిన మానసిక స్థైర్య పరీక్ష ఎవరూ చేయరు.”ప్రభుత్వం ఈ దిశలో ముందడుగు వేయాలని పిలుపు వస్తోంది. దంపతులకు వివాహా నంతర అవగాహన కౌర్సులు అందిస్తే, విడిపోవడ మనే అనవసరమైన దుఃఖం తగ్గుతుంది. సమాజ పు ప్రతిబింబం కుటుంబం మన ఊరి ముద్దులు, పల్లె బాటలు ఒకప్పుడు నవ్వులతో నిండిపోయేవి. కానీ ఇప్పుడు చాటుగా పాకిన విరహాలు, తగవు లు ఈ కడపటి తరం మనసుల్లో గుసగుసలుగా మారిపోయాయి. ఒక కుటుంబం నిలవడం అంటే ఒక విలువ నిలవడం. పాడయిన సంబంధం సమాజపు ప్రతిబింబాన్నే పగిలిస్తుంది.ప్రేమలో స్థిరత్వం, కాపురంలో పరస్పర విశ్వాసం నిలిస్తే – ఊరు నిలుస్తుంది, పట్టణం నిలుస్తుంది, సమాజం నిలుస్తుంది.“ప్రేమించుకోండి… కాపురాలు నిలబె ట్టండి… సమాజం రక్షించండి!”డూడ్ చెప్పిన మాట లు ఇప్పుడు కేవలం సోషల్ పోస్ట్ కాదు – అది ఒక మానవతా మంత్రం. కుటుంబం కాపాడ టం అంటే విలువలు కాపాడినట్టు.ప్రేమే మన బలం, అవగా హనే మన ఆయుధం, సహనమే మన కవచం. “మనకుటుంబమే మనకు రక్ష” – ఇవే నేటి సమాజానికి అవసరమైన ఆత్మవాక్యాలు.

స్మార్ట్‌ఫోన్‌లతో తగ్గుతున్న పిల్లల అటెన్షన్ – క్రియేటివిటీ, భావ వ్యక్తీకరణకు పెద్ద దెబ్బ

ఒకప్పుడు పిల్లలు ఆటలలో మునిగి తేలేవారు, ఇప్పుడు మాత్రం స్క్రీన్‌లలో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు ప్రేమతో ఇస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు పిల్లల అటెన్షన్ స్పాన్, క్రియేటివిటీ, ఎమోషనల్ గ్రోత్‌ను దోచుకుంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల వాడకం వల్ల పిల్లలు బయట ఆడుకునే అలవాటు తగ్గిపోతోంది. దాని ప్రభావంగా మానసిక ఏకాగ్రత, సామాజిక నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ వంటి అంశాలు దెబ్బతింటున్నాయి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి, పిల్లల స్క్రీన్ టైమ్‌పై పరిమితులు విధించి, వారిని సృజనాత్మక కార్యకలాపాలు, క్రీడల వైపు మళ్లించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.