Monday, 6 April 2026

Blog

E-పేపర్

ఈనాడు మీడియా సంస్థ వార్నింగ్

ఈనాడు మీడియా సంస్థ వార్నింగ్ ఇకనుంచి ఈనాడు పేపర్ క్లిప్పింగ్స్ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, కాపీ రైట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసు పెడతామని యాజమాన్యం హెచ్చరిక ఈ క్లిప్ కూడా కేవలం సమాచారం కోసం షేర్ చేయబడింది అని ఈనాడు యాజమాన్యం గమనించగలరు

E-పేపర్

నేడు రామాపురంలో విపిఆర్ నేత్ర శిబిరం. విజయంవంత చేయండి. టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి

పున్నమి)నెల్లూరు బ్యూరో ఉదయగిరి (నవంబర్ 2): సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమ విపిఎర్ ట్రస్ట్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరో వినూత్న కార్యక్రమానికి నేడు ఉదయం 9:00 గంటలకు రామాపురం గ్రామం, వరికుంటపాడు మండలంలో శ్రీకారం చేపడుతున్నారని ఉదయగిరి మండలం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ….”వి.పి.ఆర్ నేత్ర ద్వారా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాల పంపిణీ శిబిరం” నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఉదయగిరి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రజలకు కంటి సంబంధిత సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే ఉద్దేశ్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నేత్ర వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమున్న వారికి కంటి అద్దములు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మరియు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని ప్రజలకు సేవ చేయాలనే తమ సంకల్పాన్ని వ్యక్తం చేయనున్నారు.కావున మన ఉదయగిరి నియోజకవర్గం లోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వీధి దీపాలు వెలగడంతో ఆ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

పున్నమి నెల్లూరు బ్యూరో కలిగిరి నవంబర్ 2 కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ లోని 4 ఆవాస గ్రామాలు కలవు ఇవి పెద్దకొండూరు, పెద్దపాడు,అయప్ప రెడ్డి పాలెం, అట్ల అగ్రహారం, గ్రామలు కలవు, ఐతే మొంతా తుఫాన్ ప్రభావం వలన భారీ వర్షాలు కారణం వలన విధి లైట్స్ వెలగకపోవడం తో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక నాయకులు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకటరామారావు వెంటనే స్పందించి, పంచాయతీ అధికారులు తో మరియు గ్రామ సర్పంచ్ మొక్క సుజాత, మాజీ సర్పంచ్ మొక్క హజరత్ రావు, లకి తెలియజేయడం తో వెంటనే వాళ్ళు స్పందించి గ్రామంలోని వీధి దీపాలు వేసి గ్రామస్తులికి వెలుగు నివ్వడం జరిగింది. అంతే కాకుండా పెద్దపాడు, పెద్దకొండూరు, అయ్యప్ప రెడ్డి పాలెం, అట్ల అగ్రహారం, గ్రామా ల లోని బజారులు ల లో గడ్డి విపరీతంగా ఉండడం తో గడ్డి మందు కొట్టించడం పెద్దకొండూరు గ్రామాన్ని అభివృద్ధి పదం తో ముందుకు తీసుకెళ్తున్నరు. అంతే కాకుండ ఎక్కడ చేయని విధముగా పదాకొండూరు గ్రామ పంచాయతీ ని అభివృద్ధి తో ముందుకు తీసుకుపోతున్నారు.ఈ అభివృద్ధి ని చూసి గ్రామస్తులు సంతోష వ్యక్తం చెందినారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*శివపార్వతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

పున్నమి రిపోర్టర్ మురళి నెల్లూరు బ్యూరో నెల్లూరు నవంబర్ 2 పవిత్ర కార్తీక మాసం నేపధ్యంలో శివ పార్వతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌ సహకారంతో నిర్వహిస్తున్న కార్తిక మాస మహా రుద్రాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మహారుద్రాభిషేకం తిలకించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహకారంతో ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌ గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్తిక మాసంలో శివుడికి చేసే అభిషేకాలు మనకు ఎప్పుడు ప్రశాంతతను ఇస్తాయనీ, మన హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. శివుడికి, మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసమని చెప్పారు. మహా రుద్రాభిషేకం సందర్భంగా మహా శివుని ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకర్షించారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌ను అభినందించారు. అలాగే ఈ నెల 6, 7, 8 తేదీల్లో మా VPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక మాస లక్ష్య దీపోత్సవంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేడు రామాపురంలో విపిఆర్ నేత్ర శిబిరం. విజయంవంత చేయండి. టీడీపీ మండల కోఆర్డినేటర్ చింతల శ్రీనివాసులు.

పునమి రిపోర్టర్ మురళి)నెల్లూరు బ్యూరో సీతారామపురం (నవంబర్ 2): సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమ విపిఎర్ ట్రస్ట్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరో వినూత్న కార్యక్రమానికి నేడు ఉదయం 9:00 గంటలకు రామాపురం గ్రామం, వరికుంటపాడు మండలంలో శ్రీకారం చేపడుతున్నారని సీతారామపురం మండలం టీడీపీ కోఆర్డినేటర్ చింతల శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ….”వి.పి.ఆర్ నేత్ర ద్వారా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాల పంపిణీ శిబిరం” నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఉదయగిరి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రజలకు కంటి సంబంధిత సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే ఉద్దేశ్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నేత్ర వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమున్న వారికి కంటి అద్దములు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మరియు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని ప్రజలకు సేవ చేయాలనే తమ సంకల్పాన్ని వ్యక్తం చేయనున్నారు.కావున మన సీతారామపురం మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేడు రామాపురంలో విపిఆర్ నేత్ర శిబిరం. విజయంవంత చేయండి.డాక్టర్. బిషప్ ఓబులాపురం దేవప్రసన్న

పున్నమి రిపోర్టర్ మురళి బ్యూరో వరికుంటపాడు (నవంబర్ 2): సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమ విపిఎర్ ట్రస్ట్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరో వినూత్న కార్యక్రమానికి నేడు ఉదయం 9:00 గంటలకు రామాపురం గ్రామం, వరికుంటపాడు మండలంలో శ్రీకారం చేపడుతున్నారని వరికుంటపాడు మండలం టీడీపీ క్రిస్టియన్ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ ఓబులాపురం దేవప్రఓన్న ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ….”వి.పి.ఆర్ నేత్ర ద్వారా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాల పంపిణీ శిబిరం” నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఉదయగిరి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రజలకు కంటి సంబంధిత సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే ఉద్దేశ్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నేత్ర వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమున్న వారికి కంటి అద్దములు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మరియు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని ప్రజలకు సేవ చేయాలనే తమ సంకల్పాన్ని వ్యక్తం చేయనున్నారు.కావున మన ఉదయగిరి నియోజకవర్గం లోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.

E-పేపర్

సదర్ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న BRS పార్టీ భువనగిరి పార్లమెంటు ఇంచార్జ్ క్యామ మల్లేష్ యాదవ్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్ గూడ గ్రామంలో యాదవ సంఘం వారు నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న BRS పార్టీ భువనగిరి పార్లమెంటు ఇంచార్జ్ క్యామ మల్లేష్ మరియు గ్రామ యాదవ సంఘం నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

*మహేశ్వరం టు జూబ్లీహిల్స్ కు హస్తం నేతలు* —ఇప్పటికే పలువురి నేతలకు ప్రచారం బాధ్యతలు —నవీన్ యాదవ్ గెలుపు- జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు* — బిఆర్ఎస్ & బీజేపీ లపై కాంగ్రెస్ నేత కెఎల్ఆర్ ఆగ్రహం

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మేజార్టీతో గెలిపించి అగ్రనేత రాహుల్ గాంధీజీ, సీఎం రేవంత్ రెడ్డి కు బహుమతి ఇద్దామని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం మహేశ్వరం నియోజకవర్గంలో సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. డివిజన్లు, బూతుల వారీగా ఇంటింటి ప్రచారం చేయాలని హస్తం నేతలకు కేఎల్ఆర్ సూచించారు. ఇప్పటికే పలువురు నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళ నేతలు విడతల వారీగా ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీకి డిపాజిట్ గల్లంతు ఖాయమన్నారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నేతలు సెంటిమెంట్ తో ఓటర్లను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ లో అన్ని కాలనీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని లక్ష్మారెడ్డి అన్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరంలోని చెరువులు, పార్కులను కబ్జా చేసి నాశనం చేశారని కిచ్చెన్నగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాన్ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని*

తిరుపతి, నవంబర్: 2 *తిరుమలలో శ్రీవారి దర్శన కోసం మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాన్ ఆదివారం తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అతిథి గృహానికి విచ్చేయగా, బొల్లినేని వెంకట రామారావు గారు వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం గిరీష్ మహాన్ బొల్లినేని వెంకట రామారావు తో కలిసి తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.*

E-పేపర్

వైన్ షాపు వచ్చె.. టీచర్ ఉద్యోగం పాయె

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 వైన్ షాపు వచ్చె.. టీచర్ ఉద్యోగం పాయె తెలంగాణ : మద్యం టెండర్లలో పాల్గొన్న మహిళా టీచరు ఉద్యోగo పోయింది. ఈ ఘటన మహబూబ్నగర్ లో చోటుచేసుకుంది. రాంనగర్ బాలికల పాఠశాల పీఈటీ పుష్ప…. మద్యం టెండర్లో పాల్గొని, ధర్మపూర్ వైన్ షాప్ దక్కించుకుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి టెండర్లకు అర్హులు కాదని నిబంధనలు ఉండటంతో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు.. పీఈటీ పుష్పను సస్పెండ్ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.