Saturday, 4 April 2026

Blog

కామారెడ్డి

ఎన్నికల విజయంతో గడిచిన రెండు సంవత్సరాలు

నిజామాబాద్, కామారెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి నెగ్గిందా? పాకులు పదవుల కోసం పట్టుదల! – కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కానీ ప్రజల్లో అభివృద్ధి నిరీక్షణఎల్లారెడ్డి మదన్మోహన్‌కు వచ్చెన!! మంత్రి పదవి – స్థానిక జన ఊహలకు హామీదారి?మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిరాశ: – సలహాదారు హోదా, కానీ మంత్రి పదవికి మాత్రం ఆకాంక్షతోట లక్ష్మీకాంత్ ప్రసిద్ధి పార్టీ లో తన ప్రాభవంతో మంత్రివర్గ పోటీలో కీలక పాత్ర ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ప్రైవేట్ స్వా ర్ధాల కోసం మళ్లీ గందరగోళం రాజకీయ ఉత్కం ఠకు కొత్త ఆయుధం కావడంతో స్థానిక ప్రజల అను మానాలు పెరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుండి రెండు సంవత్స రాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో ప్రజల అభివృ ద్ధి ఆశించిన స్థాయిలో లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం కావడం స్తబ్ధత కలిగిస్తోంది. ప్రజలు ప్రభు త్వ పనితీరు పై అనుమానంతో ఉన్నారు. మాజీ మంత్రులు, నాయకులు రిటైర్డ్ మైన అధికారాలతో పాటు రాజకీయాల్లో గడ్డిస్థానం కాపాడుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎల్లారెడ్డి మదన్మోహన్ నాయకత్వంతో మంత్రివర్గంలో చోటు దక్కిన విధానం పార్టీలో కొన్ని వర్గాల్లో అయితే స్వార్ధప్రబల భావాన్ని సృష్టించింది.మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఐదేళ్ల తర్వాత సలహాదారు పదవిని పొందినా, మంత్రి పదవిలో మాత్రం ఆశలు నెర వేర్చలేక పోయారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ ప్రతిపక్షంలో నిలబడి కీలక పాత్ర పోషిస్తూ మంత్రి పదవి కోసం పోరాడుతున్నారు.ఈ రాజకీ య పోరు సామాన్య జన మద్దతు పొందినప్పటికీ, కొన్ని వర్గాలు వ్యక్తిగత ప్రాధాన్యాల కోసం పోటీ చేస్తున్నారని గుర్తిస్తున్నారు. ఈ పరిణామాలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఉద్వేగభరితమవుతూ, తాజా కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ మార్పులతో సంబంధించి రూమర్లు మరోసారి ఊపందుకుంటున్నాయి.ప్రజా భావజా లం ఉమ్మడి జిల్లాల ప్రజలు అధికారుల పనితీరు, అభివృద్ధి పనుల ప్రగతిని గమనిస్తూ ఆశలు, సందే హాలు కలగంటూ పాటుగల స్థితిలో ఉన్నారు. రాజ కీయ నాయకుల స్థానాల కొరకు పోటీలు ప్రజా సమస్యల పరిష్కార రంగంలో వేచిచూస్తున్నాయి. తప్పుడు రాజకీయ ఆటలు, పాకులు ప్రజాభిప్రా యానికి ప్రతికూలంగా మారుతుండటంతో ప్రజా స్వామ్యానికి ధెబ్బ పడుతుంది అన్న ఆలోచనలు ప్రజల మదిలో తీవ్రంగా ఉన్నాయి.

ఖమ్మం

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకుడు గల్లా సత్యనారాయణ

పువ్వాడ నాగేంద్ర కూమర్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) ఆ పరమ శివుడి అనుగ్రహం పరమ భక్తులకు మోక్షమార్గం, సకల శుభప్రదాల కార్తీక మాసం అలుముకున్న అంధకారాన్ని తొలగించే దీపమని పేర్కొన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ. ఆది దేవతల కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఆనందాలు నింపాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

E-పేపర్

పౌర్ణమి ధ్యానం వేదిక: శ్రీ సత్యసాయి బాబా* *మందిరం,గిరిజమ్మ వీధి

పౌర్ణమి ధ్యానం వేదిక: శ్రీ సత్యసాయి బాబా* *మందిరం,గిరిజమ్మ వీధి రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో …. *పౌర్ణమి ధ్యానం * తేది : *05.11.2025* ( *బుధవారము* ) సమయం: సాయంత్రం : 7.30 to ఉదయం 5.00AM వరకు. ధ్యాన ప్రసాదం కలదు. *వేదిక: శ్రీ సత్యసాయి బాబా* *మందిరం,గిరిజమ్మ వీధి,* *Rly.కోడూరు*. * ఇట్లు Rly.కోడూరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సోసైటీస్ ລ້ 8790957855, 8008440600 ລ້໖: ప్రతి ఒక్కరూ హాజరై తమకు తెలిసిన వారికి తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియ

అల్లూరి సీతారామరాజు

క్యాంపింగ్ టెంట్ల నిర్వహనకు అనుమతి తప్పనిసరి: అరకు సీఐ

క్యాంపింగ్ టెంట్లు పెట్టుకోవడానికి స్ధానిక పంచాయితీ, ఎంపీడీఓ అనుమతి తప్పనిసరి అరకు సీఐ హిమగిరి తెలిపారు. సైట్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, స్నేక్ పిట్ ఏర్పాటు, టెంట్ ప్రవేశ, ఎగ్జిట్ దారులలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి అన్నారు. టెంట్ తీసుకున్న వారి ఆధార్ సేకరించి, రికార్డ్ నిర్వహించాలని అన్నారు. ఫైర్ సేప్టీ పాటించాలని, అవివాహిత జంటలకు, మైనర్లకు ప్రవేశం నిషేదించాలని సూచించారు. ఫైర్ క్యాంపులు టెంట్ ల నుండి 30 మీటర్లు దాటి వేయాలని సీఐ పేర్కొన్నారు. క్యాంపింగ్ టెంట్ల పరిసరాలలో మద్యం సేవించడం, డీజే సౌండ్లు పెట్టడం కఠినంగా నిషేధమని ఆయన తెలిపారు.

కామారెడ్డి

రామారెడ్డి విద్యార్థుల ప్రతిభతో వెలుగొందిన విద్యా కార్యక్రమం

– మండల స్థాయి పోటీలు కామారెడ్డి, 05 నవంబర్,( పున్నమి ప్రతినిధి ) : విద్యార్థుల ప్రతిభాభివ్యక్తికి వేదికగా రామారెడ్డి విద్యావేదికలో ప్రతిధ్వనించిన విజయం!రామారెడ్డి మండలంలోని ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వ హించిన మండల స్థాయి క్విజ్, ఉపన్యాసం, వ్యాస రచన పోటీల్లో విద్యార్థుల చురుకుగా పాల్గొన్నారు. సృజనాత్మక ఆలోచనలతో విద్యా వాతావరణం ప్రేరణతో నిండిపోయింది. ఈ కార్యక్రమం (GHM) ల సమన్వయంలో, జిల్లా విద్యాధికారి శ్రీ రాజు మార్గదర్శకత్వంలో విజయవంతంగా ముగిసిం ది.అగ్రశ్రేణి విజేతలుక్విజ్: K. సృజాన్ (గర్ల్స్ హైర్ సెకండరీ స్కూల్, రామారెడ్డి)ఉపన్యాసం: B. మధులిక (జెపిహెచ్‌ఎస్, గిద్ద)వ్యాసరచన: B. సందీప్ (జెపిహెచ్‌ఎస్, బాయ్స్,రామారెడ్డి)విజేతల ప్రతిభను గౌరవిస్తూ జిల్లా విద్యాధికారి శ్రీ రాజు అందజేశారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, CRPలు, విద్యాధికారులు కలసి విద్యార్థులకు ప్రోత్సాహాన్నిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న వారిలోMEO ఆనంద్ రావు సార్, కాంప్లెక్స్ హెచ్ఎంలు ఆనంద్ సార్, గోపాల్ రెడ్డి సార్, GHM లు వేణు మాధవ్, శ్రీనివాస్, కన్నయ్య, CRP మహమూద్, యుగంధర్, సురేఖ, అజీమ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విద్యార్థులలో విద్యా పట్ల ఆసక్తిని పెంపొందించినట్లే, పాఠశాలల మధ్య సుహృద్భావ పోటీ వాతావరణాన్ని కూడా అలవర్చింది. రామారెడ్డి విద్యా వేదిక ఈ విజయాలతో మరో పటిష్టమైన ప్రేరణాత్మక అడుగు వేసింది.

ఆంధ్రప్రదేశ్

స్వదేశీ వస్తువులే కొంటాం ( టౌన్ హోస్పేట మండలం ) నెల్లూరు

పున్నమి దినపత్రిక. అందరికీ నమస్కారం🙏, ఈరోజు తేదీ 05/11/25 బుధవారం జిల్లా మరియు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, ప్రతిజ్ఞ చేసి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టోన్ హాస్ పేట షాపులు నందు,శెట్టిగుంట రోడ్డు AMC అపార్ట్మెంట్ నందు చేయడం జరిగింది. మరియు శక్తి కేంద్ర ప్రముఖ్ ల సమావేశం మరియు బాపూజీ గిరిజన కాలనీ 215 బూత్ అధ్యక్షులు కుప్పిచెర్ల రవణమ్మ ఇంటికి వెళ్లి బూత్ సభ్యులు తో సమావేశం మరియు స్థానికులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జ్ మరియు *బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ గారు*. మరియు స్టోన్ హౌస్ పేట మండల పరిధిలోని బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, క్రియాశీలక సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

బొమ్మల దర్శనమిస్తున్న గాలి మిషన్లు…..

*…… బొమ్మల దర్శనమిస్తున్న గాలి మిషన్లు *…….పెట్రోల్ బంక్ లో కనీస సౌకర్యాలు కరువు *…….పెట్రోల్ బంక్ లో నిబంధనలకు నామాలు *……..పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ దుర్వాసన తో అపరిశుభ్రంగా ఉంటున్నాయి* ఖమ్మం జిల్లా ( పున్నమి ప్రతినిధి) నాయక్ నవంబర్ 06 ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి అన్ని రకాల పెట్రోల్ బంకులల్లో కస్టమర్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పెట్రోల్ బంకు యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నారు వాహనదారులకు బంకుల్లో వసతులు ఏమాత్రం అందుబాటులో లేదు రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న వివిధ రకాల పన్నుల పేరిట టాక్స్ వసూలు చేస్తున్న ప్రభుత్వాలు పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు కస్టమర్లకు భద్రత చర్యలు కూడా బంకుల్లో ఏమి కనబడటం లేదు అని వినియోగదారులు వాపోతున్నారు బొమ్మల దర్శనమిస్తున్న గాలి మిషన్లు నిబంధన ప్రకారం కస్టమర్ కు కల్పించని సౌకర్యాలు పట్టించుకోని అధికారులు ప్రతి బంకుల్లో గాలి నింపే మిషన్ ఉండాలి. కొన్ని బంకుల్లో మాత్రమే పని చేస్తున్నాయి కొన్ని బంకుల్లో మాత్రం బొమ్మల దర్శనమిస్తున్నాయి వాహనదారులకు గాలి ఉచితంగా నింపాలి కానీ పెట్రోల్ బంక్ యజమానులు ఖర్చుతో కూడుకున్న పని గా భావించి వాటిని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు రక్షణ చర్యలు కరువు వినియోగదారులకి ఎండా వర్షం దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసే వారి కొరకు విశ్రాంతి షెడ్డును నిర్మించాలి కానీ నామమాత్రంగానే నిర్మించడం జరిగింది పెట్రోల్ బంకుల్లో మూత్రశాలలు త్రాగునీరు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి కానీ కొన్ని పెట్రోల్ బంకుల్లో మూత్రశాలలు కూడా దుర్వాసనతో దర్శనమిస్తున్నాయి త్రాగునీరు కూడా కలుషితంగా దర్శనమిస్తున్నాయి ప్రమాదాలు జరిగితే నీటి ట్యాంకులు బకెట్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలి కానీ అందుబాటులో ఉంచడం లేదు పెట్రోల్ బంకుల్లో ఫస్ట్ ఎయిడ్ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేవు డీజిల్ పెట్రోల్ ధరలు మరియు బంకు యజమాని ఫోన్ నెంబర్లు ధరల బోర్డుపై రాసి పెట్టాలి కానీ పెట్రోల్ బంక్ యజమానులు ఇవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తున్నారు నిబంధనలను గాలి కి వదిలేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పెట్రోల్ బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని సరైన సౌకర్యాలు కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొని వారి రక్షణను కల్పించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు పెట్రోల్ బంక్ సేవలపై సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు వినియోగదారులకు పెట్రోల్ బంకు వద్ద తమకు జరిగిన నష్టం పై ఆందోళన చేసినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత అటువైపు చూసిన పాపానికి లేదు బంకుల్లో ఉండవలసిన సౌకర్యాలు పై అధికారులు తనిఖీ చేసి జరిమానా విధించవచ్చు లేదా బంకులను సీజ్ చేయవచ్చు కానీ పెట్రోల్ బంక్ సంబంధించిన అధికారులకు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మరి పెట్రోల్ బంక్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారులు ఉన్నారా లేరా అని వేచి చూడాల్సిందే పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యుల పై చర్యలు ఉంటాయా ఉండవా అని వినియోగదారులు వాపోతున్నారు పెట్రోల్ బంక్ యాజమాన్యులపై చర్యలు తీసుకొని కనీస సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.