Sunday, 22 March 2026

Blog

Blog

Team kavya

https://www.instagram.com/reel/DQs2chFkpgM/?igsh=ZXk5Z3Btd2F2cGd4 Video: https://www.instagram.com/reel/DQs2chFkpgM/?igsh=ZXk5Z3Btd2F2cGd4

తెలంగాణ

సాహితీ శిఖరం నేలకూలింది*

*సాహితీ శిఖరం నేలకూలింది* *సీఎం రేవంత్ రెడ్డి* అందెశ్రీ మరణంపై CM రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకూలిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, NSS విభాగం వారు 8.11. 25వ తేదీన HDFC బ్యాంక్ వారి సహకారంతో

విజయవాడ లబ్బీపేట న్యూస్ పున్నమి ప్రతినిధి… **MEGA PLANTATION – GO GREEN** కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మామిడి, జామ, ఉసిరి,నేరేడు, దానిమ్మ, జమ్మీ సీతాఫలం, బత్తాయి వంటి 50 మొక్కలను నాటడం జరిగింది. కలుషిత వాతావరణం దూరం చేయాలి, అంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలి. అని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. * ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు. మధుసూదన అవధాని వైస్ ప్రెసిడెంట్, గిరిబాబు వైస్ ప్రెసిడెంట్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్,విజయవాడ ఆపరేషన్ మరియు వారి సిబ్బంది 40 మంది పాల్గొన్నారు.దీనిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ k. సరళ, శ్రీమతి. టి. నాగరాణి, శ్రీమతి పి. భారతి మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

E-పేపర్

*పెద్ద అవుటపల్లి లో ఘనంగా గా మూడు రోజులు ఏసుక్రీస్తు సువార్త ఉజ్జీవ మహాసభలు*

కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, పెద్ద అవుటపల్లి లో ఏసుక్రీస్తు సువార్త ఉజ్జీవ మహాసభలు 11,12,13 తేదీలలో సభలు షారోను ప్రేయర్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఓపెన్ మీటింగ్స్ నేషనల్ హైవే పక్కన అంబేద్కర్ నగర్ లో జరుగుతున్నాయి. అందరినీ ప్రేమపూర్వ ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఏ బేధం లేదు అందరికీ ఆహ్వానమే ప్రతిరోజు ప్రేమ విందు కలదు ఈ సువార్త సభలకు కుటుంబాల సమేతంగా బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ వచ్చి మీరు దీవించబడవలసిందిగా క్రీస్తు ప్రభువు లో మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మొదటిరోజు ఈ సువార్త సభలలో మొట్టమొదటి రోజు రెవ. పాస్టర్ సొంగా యోనా వర్తమానం అందిస్తారు. రెండో రోజు రెవ. డా. అశోక్ జాన్ కేసరిపల్లి నుంచి దేవుని వాక్యాన్ని అందిస్తారు. మూడో రోజు విజయవాడ నుంచి రెవ. పి. సల్మాన్ చిట్టి బాబు టీవీ వర్తమానికిలు మన మధ్యకు వచ్చి వ్యాఖ్యానందిస్తారు. ఈ సువార్త ఉద్యమ మహాసభలో ప్రత్యేకంగా సువార్త గాయకులు ఇంటర్నేషనల్ గాస్పెల్ సింగర్ అయినటువంటి పాస్టర్ చిన్న బాబు,పాస్టర్ పెద్ద బాబు, రెవ. ఏ ఎలీషా , పాస్టర్ యాకోబు, పాస్టర్ శ్యామ్ బెన్హెల్, సువార్తికులు శౌరి, షారోను చర్చ్ సంఘస్తులు, అంబేద్కర్ యూత్ సభ్యులు చెప్పు సువార్త సభలకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించి వారు ప్రార్థన మందిరం పాస్టర్ ఎన్ ధనరాజు సంఘ బిడ్డలు పాల్గొని సభలు విజయవంతం చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

మరో బస్సు ప్రమాదం… 30 మంది సేఫ్

AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తీరన పనులకు ఏర్పాటు చేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దింతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దుకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాం

ఆదివారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, రాష్ట్రంలో నిరుద్యోగులకు దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు. నవంబర్ 11వ తేదీన సీఎం చంద్రబాబు 50 ఎమ్మెస్ ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించనున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాం

ఆదివారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, రాష్ట్రంలో నిరుద్యోగులకు దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు. నవంబర్ 11వ తేదీన సీఎం చంద్రబాబు 50 ఎమ్మెస్ ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించనున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

గుంటూరు లింగన్నపాలెంలో ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు MSME పార్క్ ప్రారంభోత్సవ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే Dr ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కనిగిరి అసెంబ్లీ కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి కూడా పాల్గొన్నారు. కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం పామూరు గ్రామంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.