
APSET–2025 నోటిఫికేషన్ విడుదల
యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది.
పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):
➡️ 28 & 29 మార్చి 2026
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ:
➡️ 09 జనవరి 2026
దరఖాస్తు ఫీజు:
🔹 జనరల్: ₹1600/-
🔹 BC / EWS: ₹1300/-
🔹 SC / ST / PwD / థర్డ్ జెండర్: ₹900/-
అర్హత, సిలబస్, పరీక్ష కేంద్రాలు, లేట్ ఫీజు వివరాలు తదితర సమాచారం కోసం: www.andhrauniversity.edu.in
www.apset.net.in

