Friday, 27 March 2026
  • Home  
  • 18రోజుల గ్యాప్ తర్వాత నేటి నుంచి షూటింగ్‌లు షురూ
- సినిమా

18రోజుల గ్యాప్ తర్వాత నేటి నుంచి షూటింగ్‌లు షురూ

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో ఫలించిన చర్చలు 22.5% వేతన పెంపునకు ఇరు వర్గాల ఆమోదం మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5% మూడో ఏడాది 5% పెంపు-అడిషనల్ లేబర్‌ కమిషనర్ 2 వేలలోపు ఉన్నవాళ్లందరికీ ఇదే ఫార్ములా వర్తింపు 2 వేల నుంచి 5 వేల మధ్య వేతనం ఉంటే.. మొదటి ఏడాది 7.5 శాతం రెండు, మూడో ఏడాదుల్లో 5% చొప్పున పెంపు ఇతర సమస్యల పరిష్కారానికి కమిటీ -అడిషనల్ లేబర్ కమిషనర్ కమిటీలో ఇండస్ట్రీ, ప్రభుత్వ వర్గాల సభ్యులు నెల రోజుల్లో మిగతా సమస్యల పరిష్కారానికి చర్యలు 9 టు 9 కాల్ షీట్‌కు కార్మికుల అంగీకారం పెద్ద సినిమాలకు సండే పనికి ఒకటిన్నర రోజు పేమెంట్‌ చిన్నసినిమాలకు 2, 4 ఆదివారాల్లో ఒకటిన్నర పేమెంట్

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో ఫలించిన చర్చలు

22.5% వేతన పెంపునకు ఇరు వర్గాల ఆమోదం

మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%
మూడో ఏడాది 5% పెంపు-అడిషనల్ లేబర్‌ కమిషనర్

2 వేలలోపు ఉన్నవాళ్లందరికీ ఇదే ఫార్ములా వర్తింపు

2 వేల నుంచి 5 వేల మధ్య వేతనం ఉంటే..
మొదటి ఏడాది 7.5 శాతం
రెండు, మూడో ఏడాదుల్లో 5% చొప్పున పెంపు
ఇతర సమస్యల పరిష్కారానికి కమిటీ
-అడిషనల్ లేబర్ కమిషనర్

కమిటీలో ఇండస్ట్రీ, ప్రభుత్వ వర్గాల సభ్యులు

నెల రోజుల్లో మిగతా సమస్యల పరిష్కారానికి చర్యలు

9 టు 9 కాల్ షీట్‌కు కార్మికుల అంగీకారం

పెద్ద సినిమాలకు సండే పనికి ఒకటిన్నర రోజు పేమెంట్‌

చిన్నసినిమాలకు 2, 4 ఆదివారాల్లో ఒకటిన్నర పేమెంట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.