పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️
నెల్లూరు జిల్లాలో ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న 104 సర్ ప్లస్ ఉద్యోగుల జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల అయ్యాయని ఆ సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకరరావు తెలిపారు.లాక్ డౌన్ సమయంలో పెండింగ్ జీతాలు రిలీజ్ చేయడంతో ఉద్యోగులకు కొంచెం ఊరట లభించిందని వారు పేర్కొన్నారు
- Featured
104 సర్ ప్లస్ ఉద్యోగుల జీతాలు విడుదల
పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ నెల్లూరు జిల్లాలో ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న 104 సర్ ప్లస్ ఉద్యోగుల జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల అయ్యాయని ఆ సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకరరావు తెలిపారు.లాక్ డౌన్ సమయంలో పెండింగ్ జీతాలు రిలీజ్ చేయడంతో ఉద్యోగులకు కొంచెం ఊరట లభించిందని వారు పేర్కొన్నారు