ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )
భారత దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం
సం దర్భముగా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ ఖమ్మం జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కభారతీయ పౌరుడు దేశం పట్ల ప్రేమ గౌరవం తో ఉండాలి అని ఈ సం దర్భముగా గల్లా సత్యనారాయణ అన్నారు. ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానము లో నిలిపిన మహోన్నత శక్తి అని అయన అన్నారు


