శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైఫల్యం తో దీపావళి పండగ పూట కూడా అమావాస్య చీకట్లను అనుభవిస్తున్న జఫర్ గడ్ మండలం
👉స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం లో నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నుండి జఫర్ గడ్ మండలం కి వచ్చే వంతెన పైన కానరాని లైట్లు
👉జఫర్ గడ్ మండలం లోని అని గ్రామాలలో జాడ లేని హైమస్ లైట్లు
👉 నీరు అందుబాటులో లేక డ్రమ్ములు ఇంటి ముందు పెట్టుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు
👉 పురోగతి లేని రోడ్లు
👉 ప్రజలు రోగాల బారిన పడుతున్న పట్టించుకోని పాలకులు
👉ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన పేదల పట్ల నిర్లక్ష్యం
👉 మండలం అనేక సమస్యలకు పుట్టిల్లు లాగా ఉన్న పట్టించుకోని మాజీ ఉపముఖ్యమంత్రి గారు ప్రస్తుత శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు


