నెల్లూరు జిల్లా లో NLEP విభాగంలో APMO గా, మరియు DPMO గా దాదాపు 29 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించి, ఉన్నతాధికారుల ప్రశంసలు, సాటి ఉద్యోగుల మన్ననలు పొంది, ఈరోజు ఉద్యోగ విరమణ చేసిన నిష్కల్మషుడు, నిగర్వి, మన ఆత్మీయ మిత్రుడు శ్రీ *సోడే నాగరాజు* గారికి పలువురు అతిథులు, వక్తలు మనఃపూర్వక ఉద్యోగ విరమణ శభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్య్రమంలో DMHO డా. పెంచలయ్య గారు, DLO డా.ఖాదర్ వలీ గారు, న్యూక్లియన్స్ MO, డా.సురేష్ గారు, డా. కనకాద్రి గారు, APPMEA రాష్ట్ర అధ్యక్షులు జోషఫ్ గారు, కోశాధికారి రామకృష్ణ గారు, విశ్రాంత PMO నరసింహారెడ్డి గారు, విశ్రాంత DPMO అనీఫ్ గారు, సుధాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్యారా మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎంప్లాయీస్ అసోసియేషన్, (APGEA) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సభ్యులు, నాగరాజు గారి కుటుంబ సభ్యులు బందువులు పాల్గొని, ప్రసంగించారు..