ప్రసిద్ధ అయోధ్య రామాలయ నృత్యార్చన లో భాగంగా నందలూరు ఆడపడుచు కోడూరు సుమన శ్రీ రామాలయం ఆవరణం నందు రామ పరివారం నృత్యార్చనలో ఆంధ్ర కళాకారిణిగా పాల్గొనే అరుదైనఅవకాశం కలగడం గర్వకారణం అని
ఈ సందర్భంగా కోడూరు సుమన శ్రీకి నందలూరు మండలం నుండి పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది.

- ఆంధ్రప్రదేశ్
సుమనశ్రీ కి అరుదైన అవకాశం
ప్రసిద్ధ అయోధ్య రామాలయ నృత్యార్చన లో భాగంగా నందలూరు ఆడపడుచు కోడూరు సుమన శ్రీ రామాలయం ఆవరణం నందు రామ పరివారం నృత్యార్చనలో ఆంధ్ర కళాకారిణిగా పాల్గొనే అరుదైనఅవకాశం కలగడం గర్వకారణం అని ఈ సందర్భంగా కోడూరు సుమన శ్రీకి నందలూరు మండలం నుండి పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది.

