దాళ్వా పంటకు నీరు ఇవ్వాలంటూ పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందురులో రైతుల ఆందోళన
రైతులతో పాటు ఆందోళనకు దిగిన రైతు సంఘాలు
రైతుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
రైతులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం తో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం
ఎన్నికల్లో రెండో పంటకు నీరిస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు
ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతులు డిమాండ్


