Monday, 23 March 2026
  • Home  
  • శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి రాట
- విశాఖపట్నం

శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి రాట

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- బురుజుపేట శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి జరగబోయే మార్గశిర మాస మాసోత్సవములు సందర్భంగా రాట మహోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని ప్రత్యేక పూజ అనంతరం రాట మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి నిర్వహించారు ఆశీర్వచనం చేసే తీర్థప్రసాదంలో అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవములు ఘనంగా జరగడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు స్థానిక ప్రజలకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా నూతన వరవడితో దర్శనం ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి ఏఈవోలు ఆలయ సిబ్బంది స్థానిక కార్పొరేటర్స్ విజయలక్ష్మి నరసింహాచారి గారు కూటమి వార్డు అధ్యక్షులు స్థానిక టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
బురుజుపేట శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి జరగబోయే మార్గశిర మాస మాసోత్సవములు సందర్భంగా రాట మహోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని ప్రత్యేక పూజ అనంతరం రాట మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి నిర్వహించారు ఆశీర్వచనం చేసే తీర్థప్రసాదంలో అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవములు ఘనంగా జరగడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు స్థానిక ప్రజలకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా నూతన వరవడితో దర్శనం ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి ఏఈవోలు ఆలయ సిబ్బంది స్థానిక కార్పొరేటర్స్ విజయలక్ష్మి నరసింహాచారి గారు కూటమి వార్డు అధ్యక్షులు స్థానిక టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.