యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతి నిధి
ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో బోనగిరి సుమంగళి ఫంక్షన్ హాల్ నందు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ రాధాకృష్ణులని దర్శించుకుని ఎంతో సంతోషించాను రాధాకృష్ణసేవ కార్యక్రమం చాలా అమూల్యమైనది మనసులో చంచలమైన ఆలోచనలకు మనశ్శాంతి కలుగును మరియు అందరు కూడా రాధాకృష్ణుని ఆశీర్వాదంతో సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని అన్నారు కావున ఈ కార్యక్రమంలో రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి నాగభూషణం యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్ రాష్ట్ర వైశ్య సత్రాల ట్రెజరర్ బెల్దేవెంకటేష్ జిల్లా వెంకటరమణ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యాంసుందర్ ఘట్టాన్ని వ్యాపారవేత్త కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు దారిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతి నిధి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో బోనగిరి సుమంగళి ఫంక్షన్ హాల్ నందు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ రాధాకృష్ణులని దర్శించుకుని ఎంతో సంతోషించాను రాధాకృష్ణసేవ కార్యక్రమం చాలా అమూల్యమైనది మనసులో చంచలమైన ఆలోచనలకు మనశ్శాంతి కలుగును మరియు అందరు కూడా రాధాకృష్ణుని ఆశీర్వాదంతో సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని అన్నారు కావున ఈ కార్యక్రమంలో రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి నాగభూషణం యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్ రాష్ట్ర వైశ్య సత్రాల ట్రెజరర్ బెల్దేవెంకటేష్ జిల్లా వెంకటరమణ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యాంసుందర్ ఘట్టాన్ని వ్యాపారవేత్త కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు దారిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…

