శాలిగౌరారం : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని చాలా గ్రామాలు గురువారం బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో కులామతాలకు అతీతముగా చేసుకోవడం జరిగింది.
శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో బోనాల పండుగను పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొని పండుగకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగను విజయవంతంగా జరుపుకున్నారు.


