✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూ.గో.జిల్లా: గోపాలపురం మండలం వేళ్ళ చింతలగూడెం పెద్దాపురం గ్రామాల మధ్య వేగంగా వచ్చిన కారు బైక్ను బలంగా ఢీకొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలియజేశారు ఈ ప్రమాదం లో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా రాయబడ్డారు స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ లో వారిని గోపాలపురం ఆరోగ్య కేంద్రానికి అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు ఇంకా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
End

