*విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం గోపాలపట్నం* నందు. (*డిన్నర్ విత్ ఆఫీసర్స్ అండ్ క్యాడర్*)
విశాఖపట్నం డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:-
ప్రభుత్వ విప్ *శ్రీ.గణబాబు* గారి ఆధ్వర్యంలో *90,91 వార్డ్ సచివాలయం సిబ్బంది మరియు క్యాడర్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించాడం జరిగినది*. ఈ సమావేశంలో
*గణబాబు* గారు మాట్లాడుతూ *సచివాలయం సిబ్బంది పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయాలని అర్హులందరికీ సంక్షేమ పథకాలు కచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పథకాల జీవోలపై పూర్తి అవగాహనతో ఉండాలని , వార్డ్ స్థాయిలో శానిటేషన్ , వాటర్ సప్లై , సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు*.
ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత *మౌర్యసింహా* గారు జోనల్ కమిసనర్స్ *రాము* గారు *శంకరరావు* గారు 90 వార్డ్ కార్పొరేటర్ *బొమ్మిడి రమణ* గారు , వాటర్ సప్లై DE *వీరయ్య* గారు కూటమి నేతలు *నారిపిన్ని సత్తిరాజు , శరగడం అరుణ్ కుమార్ , బంగారు తులసిరామ్ , బొడ్డేటి విజయ్ , దాడి రమేష్ నాయుడు , జ్యోతి బాబీ , నరవ అనూష , పట్నాల అరుణ్ కుమార్ కొల్లి అప్పారావు , ఉప్పెటి శివ , కుమార్ , నాగు ,నరేంద్ర , రెవెన్యూ , జీవీఎంసీ సిబ్బంది , సచివాలయం సిబ్బంది , బూత్ స్థాయి నాయకులు , మహిళ నాయకులు , కార్యకర్తలు మొదలగున్నవారు పాల్గొన్నారు*.

విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం గోపాలపట్నం* నందు. (*డిన్నర్ విత్ ఆఫీసర్స్ అండ్ క్యాడర్*)
*విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం గోపాలపట్నం* నందు. (*డిన్నర్ విత్ ఆఫీసర్స్ అండ్ క్యాడర్*) విశాఖపట్నం డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:- ప్రభుత్వ విప్ *శ్రీ.గణబాబు* గారి ఆధ్వర్యంలో *90,91 వార్డ్ సచివాలయం సిబ్బంది మరియు క్యాడర్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించాడం జరిగినది*. ఈ సమావేశంలో *గణబాబు* గారు మాట్లాడుతూ *సచివాలయం సిబ్బంది పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయాలని అర్హులందరికీ సంక్షేమ పథకాలు కచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పథకాల జీవోలపై పూర్తి అవగాహనతో ఉండాలని , వార్డ్ స్థాయిలో శానిటేషన్ , వాటర్ సప్లై , సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు*. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత *మౌర్యసింహా* గారు జోనల్ కమిసనర్స్ *రాము* గారు *శంకరరావు* గారు 90 వార్డ్ కార్పొరేటర్ *బొమ్మిడి రమణ* గారు , వాటర్ సప్లై DE *వీరయ్య* గారు కూటమి నేతలు *నారిపిన్ని సత్తిరాజు , శరగడం అరుణ్ కుమార్ , బంగారు తులసిరామ్ , బొడ్డేటి విజయ్ , దాడి రమేష్ నాయుడు , జ్యోతి బాబీ , నరవ అనూష , పట్నాల అరుణ్ కుమార్ కొల్లి అప్పారావు , ఉప్పెటి శివ , కుమార్ , నాగు ,నరేంద్ర , రెవెన్యూ , జీవీఎంసీ సిబ్బంది , సచివాలయం సిబ్బంది , బూత్ స్థాయి నాయకులు , మహిళ నాయకులు , కార్యకర్తలు మొదలగున్నవారు పాల్గొన్నారు*.

