భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు భారత దేశ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. తెలియజేసారు.
ఈ సం దర్భముగా అయన మాట్లాడుతూ
ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ… భగవంతుని సర్వవ్యాపితత్వాన్ని తెలియజేసే ఈ పర్వదినం సమస్త జీవుల సమభావనకు ప్రతీక. ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని, గణేశుని ఆశీస్సులతో పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరు తమతమ రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
మట్టి వినాయక ప్రతిమను పూజిద్దాం, పర్యావరణహిత పద్ధతుల్లో నిమజ్జనం చేద్దాం. ప్రకృతిని కాపాడుకుందాం. అని అన్నారు

వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన వెంకయ్య నాయుడు
భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు భారత దేశ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. తెలియజేసారు. ఈ సం దర్భముగా అయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ… భగవంతుని సర్వవ్యాపితత్వాన్ని తెలియజేసే ఈ పర్వదినం సమస్త జీవుల సమభావనకు ప్రతీక. ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని, గణేశుని ఆశీస్సులతో పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరు తమతమ రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మట్టి వినాయక ప్రతిమను పూజిద్దాం, పర్యావరణహిత పద్ధతుల్లో నిమజ్జనం చేద్దాం. ప్రకృతిని కాపాడుకుందాం. అని అన్నారు

