శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల, అర్థశాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో *పేదరిక నిర్ములన దినోత్సవoసందర్బంగా*
మూడవ సంవత్సరం అర్ధశాస్త్రం చదువుతున్న విద్యార్థుల విజయవాడ నగర బస్టాండ్, రైల్వే స్టేషన్ లో పేదవారికి ఆహారం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అర్ధశాస్త్ర విభాగధిపతి డి. అరుణ, విద్యార్థులు పాల్గొన్నారు… కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు వీరి సేవలను అభినందించారు.💐

విజయవాడ లబ్బీపేట…. **పేదరిక నిర్మూలన దినోత్సవం**……..పున్నమి ప్రతినిధి.
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల, అర్థశాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో *పేదరిక నిర్ములన దినోత్సవoసందర్బంగా* మూడవ సంవత్సరం అర్ధశాస్త్రం చదువుతున్న విద్యార్థుల విజయవాడ నగర బస్టాండ్, రైల్వే స్టేషన్ లో పేదవారికి ఆహారం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అర్ధశాస్త్ర విభాగధిపతి డి. అరుణ, విద్యార్థులు పాల్గొన్నారు… కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు వీరి సేవలను అభినందించారు.💐

