Thursday, 5 February 2026
  • Home  
  • వికసిత్ భారత్ జి రామ్ జి కార్యక్రమంపై గ్రామ సభ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వికసిత్ భారత్ జి రామ్ జి కార్యక్రమంపై గ్రామ సభ

ఉదయగిరి లో పంచాయతీ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక అధికారి ఎంపిడిఓ బి శ్రీనివాసులు అధ్యర్యంలో వికసిత్ భారత్ జి రామ్ జి ఉపాధి కార్యక్రమం పై గ్రామ సభ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాన్ని ఆయా పంచాయతీ పరిధిలో సిబ్బంది ప్రజలు సహకారంతో చెత్త రహిత పంచాయతీ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.