వింజమూరు GBKR ST కాలనీకి చెందిన అల్లూరు
వాసు(23) గత రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి
చెందారు. సర్పంచ్ నల్లగొండ సృజన భర్త రాయుడు
మృతుని మట్టి ఖర్చులు నిమిత్తం కుటుంబానికి
రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి
కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు.
మృతునికి మూడు నెలల క్రితమే వివాహం
కావడంతో కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి మరింత ఆర్థిక సాయం చేస్తామన్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం
వింజమూరు GBKR ST కాలనీకి చెందిన అల్లూరు వాసు(23) గత రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సర్పంచ్ నల్లగొండ సృజన భర్త రాయుడు మృతుని మట్టి ఖర్చులు నిమిత్తం కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. మృతునికి మూడు నెలల క్రితమే వివాహం కావడంతో కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి మరింత ఆర్థిక సాయం చేస్తామన్నారు.

