Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
E-Paper

రాష్ట్రంలో గ్యాస్ కొరతపై అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసన!

Punnami Newsroom Published:

Story highlights

  • గ్యాస్ కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దొంగ నాటకాలు ఆపండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ నాయకులు.

గ్యాస్ కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దొంగ నాటకాలు ఆపండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ నాయకులు.

అనంతరం గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ర్యాలీ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *