Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
E-Paper

*🚨 బ్రేకింగ్ న్యూస్: నరసింహులపేటలో బంజారా నేతల అరెస్ట్! 🚨*

Punnami Newsroom Published: Updated:

Story highlights

  • నరసింహులపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది.
  • బంజారా జాతి హక్కుల కోసం పిలుపునిచ్చిన 'చలో అసెంబ్లీ' ముట్టడికి వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
  • *🚔 స్థలం: నరసింహులపేట పోలీస్ స్టేషన్* *అరెస్ట్ అయిన వారు: సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, LHPS మండల అధ్యక్షుడు ఉదయ్ నాయక్, వీరు నాయక్, శంకర్ నాయక్*

నరసింహులపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బంజారా జాతి హక్కుల కోసం పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

*🚔 స్థలం: నరసింహులపేట పోలీస్ స్టేషన్*

*అరెస్ట్ అయిన వారు: సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, LHPS మండల అధ్యక్షుడు ఉదయ్ నాయక్, వీరు నాయక్, శంకర్ నాయక్*

*🔥 నాయకుల ఆగ్రహం: “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బంజారాల ఓట్లే కారణం. కానీ గెలిచాక హామీలు మరిచిపోయి, మమ్మల్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం.” అని నేతలు మండిపడ్డారు.*

*📌 ప్రధాన డిమాండ్లు*

✅ హైదరాబాద్ నగర కేంద్రంలోనే సేవలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం నిర్మించాలి.
✅ ప్రతి జిల్లాలో బంజారా భవనాలు ఏర్పాటు చేయాలి.
✅ బంజారాలకు తక్షణమే మంత్రి పదవి కేటాయించాలి.
తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని బంజారా సంఘాలు హెచ్చరించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *