అందరికీ నమస్కారం… 🙏🏻
మాజీ మంత్రివర్యులు, రాజోలు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారి తనయులు గొల్లపల్లి శ్రీధర్ గారి పుట్టినరోజు వేడుక ఈ సంవత్సరం సూర్యరావు గారికి అనారోగ్యం కారణంగా నిలిపివేయడం జరిగింది. కావున ది:07-11- 2025 తేదీన అనగా రేపటి రోజున ఎవరూ కూడా రావులపాలెం రావద్దని, రాజోలు నియోజకవర్గం Ysrcp నాయకులకు, కార్యకర్తలకు, గొల్లపల్లి సూర్యారావు గారి అభిమానులకు తెలియజేయుచున్నాము… 🙏🏻
ఇట్లు
రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం – మలికిపురం

రద్దుచేసిన వేడుకలు
అందరికీ నమస్కారం… 🙏🏻 మాజీ మంత్రివర్యులు, రాజోలు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారి తనయులు గొల్లపల్లి శ్రీధర్ గారి పుట్టినరోజు వేడుక ఈ సంవత్సరం సూర్యరావు గారికి అనారోగ్యం కారణంగా నిలిపివేయడం జరిగింది. కావున ది:07-11- 2025 తేదీన అనగా రేపటి రోజున ఎవరూ కూడా రావులపాలెం రావద్దని, రాజోలు నియోజకవర్గం Ysrcp నాయకులకు, కార్యకర్తలకు, గొల్లపల్లి సూర్యారావు గారి అభిమానులకు తెలియజేయుచున్నాము… 🙏🏻 ఇట్లు రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం – మలికిపురం

