డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెం గ్రామంలో మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. గాలివానలకు తాటిచెట్టు విరిగి (50)ఏళ్ల గూడవల్లి వీరవేణి అనే మహిళపై పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ప్రభావం కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మొంథా తుఫాన్ కారణంగా తాటిచెట్టు పడి మహిళ మృతి