Monday, 23 March 2026
  • Home  
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు అన్ని జిల్లాల నుంచి
- విశాఖపట్నం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు అన్ని జిల్లాల నుంచి

*విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు అన్ని జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న సంతకాల పత్రాల వాహనాలను ఈ రోజు గవర్నర్ గారికి అందజేసేందుకు గౌ” శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర పార్టీ కార్యాలయంలో రీజనల్ కో-ఆర్డినేటర్లు,జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నియోజకవర్గ సమన్వయకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొని *గౌ” శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని* మర్యాద పూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారు..*,మాజీ ఎమ్మెల్యే,దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త *వాసుపల్లి గణేష్ కుమార్ గారు* , మాజీ ఎమ్మెల్యే,పచ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త *మళ్ళ విజయప్రసాద్ గారు* ,గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త *తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారు* ,తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త *మొల్లి అప్పారావు గారు* ..

*విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి*
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు అన్ని జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న సంతకాల పత్రాల వాహనాలను ఈ రోజు గవర్నర్ గారికి అందజేసేందుకు గౌ” శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర పార్టీ కార్యాలయంలో రీజనల్ కో-ఆర్డినేటర్లు,జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నియోజకవర్గ సమన్వయకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొని *గౌ” శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని* మర్యాద పూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారు..*,మాజీ ఎమ్మెల్యే,దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త *వాసుపల్లి గణేష్ కుమార్ గారు* , మాజీ ఎమ్మెల్యే,పచ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త *మళ్ళ విజయప్రసాద్ గారు* ,గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త *తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారు* ,తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త *మొల్లి అప్పారావు గారు* ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.