
పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️
నెల్లూరు నగరంలోని మూలపేటలోని శంకర మఠం నందు నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు, కూరగాయలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలుగా శంకర మఠం మేనేజర్ కొర్రపాటి నందకిషోర్ & ఉషా,మాళెం సుధీర్ కుమార్ రెడ్డి ,దూబగుంట గౌరీశంకర్,అమంచెర్ల ప్రభాకర్,పొచాగ్నుల పవన్,స్వరాజు రాజేష్ పాల్గొన్నారు.

