ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల స్థాయిలో నిర్వహించిన సంక్రాంతి క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. హైస్కూల్ క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్‌లో మనుబోలు జట్టు విజయం సాధించగా, అక్కంపేట జట్టు రన్నర్స్‌గా నిలిచింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంట్‌కు చెందిన రవి విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ.20,000లు, రెండో బహుమతి రూ.10,000లను క్రీడాకారులకు అందించారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొన్న ప్రతి జట్టును ఆయన అభినందించారు.

ముగిసిన మండల స్థాయి క్రికెట్ పోటీలు – విన్నర్స్ మనుబోలు, రన్నర్స్ అక్కంపేట
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల స్థాయిలో నిర్వహించిన సంక్రాంతి క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. హైస్కూల్ క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్‌లో మనుబోలు జట్టు విజయం సాధించగా, అక్కంపేట జట్టు రన్నర్స్‌గా నిలిచింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంట్‌కు చెందిన రవి విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ.20,000లు, రెండో బహుమతి రూ.10,000లను క్రీడాకారులకు అందించారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొన్న ప్రతి జట్టును ఆయన అభినందించారు.

