డాక్టర్అంబేద్కర్ కోనసీమ జిల్లా నవంబర్ 8 పున్నమి ప్రతినిధి: రాజోలు నియోజకవర్గానికి చెందిన
“వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి తాడి సహదేవ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ మేరకు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నియో జక వర్గంలో విద్యార్థి విభాగాన్ని యాక్టివేట్ చేయాలని జగన్ సూచించనట్లు సహదేవ్ తెలి పారు.

మాజీ సీఎం జగన్ను కలసిన సహదేవ్
డాక్టర్అంబేద్కర్ కోనసీమ జిల్లా నవంబర్ 8 పున్నమి ప్రతినిధి: రాజోలు నియోజకవర్గానికి చెందిన “వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి తాడి సహదేవ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ మేరకు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నియో జక వర్గంలో విద్యార్థి విభాగాన్ని యాక్టివేట్ చేయాలని జగన్ సూచించనట్లు సహదేవ్ తెలి పారు.

