యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ సుర్వి శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవల మహేందర్ గారు విచ్చేశారు విశిష్ట అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఉట్కూరు అశోక్ గౌడ్ గారు పాల్గొన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు చేవెళ్ల మహేందర్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మన దేశంలో ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలి మరియు మహనీయుల విగ్రహాలు శుదీకరణ చేసి వారిని గౌరవించుకోవాలి విభజన గాయాల స్మృతి దినం గా ఈ వారం రోజులు పండుగ సంబరాలు చేసుకోవాలి దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిరంగా యాత్ర జిల్లా కో కన్వీనర్లు కమిటీ కారి కృష్ణ దయ్యాల కుమారస్వామి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి మందడి చిత్తరంజన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మండల అధ్యక్షులు మండల కన్వీనర్లు కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
*భవదీయ*
*కమిటీ కార్ కృష్ణ*
*దయ్యాల కుమారస్వామి*
*తిరంగా యాత్ర కో కన్వీనర్లు*…


