Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

బోగోలు మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే

Punnami Newsroom Published:
బోగోలు మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు: కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి బోగోలు మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో నేరుగా మాట్లాడి, ఓటర్ స్లిప్పులు ఇంటింటికీ అందరికీ చేరాయా లేదా అని ఆరా తీశారు. ఓటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలింగ్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ చౌదరి, బోగోలు మండలం కూటమి జడ్పీటీసీ అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావు, బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షులు నూకసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

బోగోలు మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే

బోగోలు మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే

బోగోలు మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *