Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

పొదలకూరులో పోలింగ్‌పై కలెక్టర్ ప్రత్యేక నిఘా!

Punnami Newsroom Published:
పొదలకూరులో పోలింగ్‌పై కలెక్టర్ ప్రత్యేక నిఘా!

Story highlights

  • పొదలకూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల గురువారం పరిశీలించారు.
  • జడ్పీటీసీ బిట్‌-2 కేంద్రంలో ఓటింగ్ సరళి, ఏర్పాట్లను సమీక్షించారు.
  • ఓటర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, పటిష్ఠ భద్రతతో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

పొదలకూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల గురువారం పరిశీలించారు. జడ్పీటీసీ బిట్‌-2 కేంద్రంలో ఓటింగ్ సరళి, ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, పటిష్ఠ భద్రతతో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎంపీడీవో, తహసీల్దార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *