సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @బిగ్‌బాస్-9:
కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి బిగ్‌బాస్-9లో ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమెకు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ.. బిగ్‌బాస్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయిపోయింది. అందులో రీతూ చౌదరి ఉందని దాదాపు ఖాయమైంది.

బిగ్‌బాస్-9 షో సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @బిగ్‌బాస్-9: కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి బిగ్‌బాస్-9లో ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమెకు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ.. బిగ్‌బాస్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయిపోయింది. అందులో రీతూ చౌదరి ఉందని దాదాపు ఖాయమైంది.

