Monday, 23 March 2026
  • Home  
  • ప్రిస్కిప్షన్ స్పష్టంగా రాయాల్సిందే: హైకోర్టు
- హెల్త్ టిప్స్

ప్రిస్కిప్షన్ స్పష్టంగా రాయాల్సిందే: హైకోర్టు

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ హైకోర్టు స్పష్టం: డాక్టర్ల ప్రిస్కిప్షన్ స్పష్టంగా ఉండాలని పంజాబ్జరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం మెడికల్ స్టేటస్ తెలుసుకోవడం ప్రాథమిక హక్కేనని తెలిపింది. ప్రిస్కిప్షన్ కంప్యూటరైజేషన్ లేదా టైప్ అయ్యే వరకు డాక్టర్లు క్యాపిటల్ లెటర్లలోనే రాయాలని స్పష్టం చేసింది. ఓ రేప్ కేసుకు సంబంధించి మెడికో రిపోర్టులో ఒక్క ముక్క కూడా తనకు అర్థం కావట్లేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ హైకోర్టు స్పష్టం:
డాక్టర్ల ప్రిస్కిప్షన్ స్పష్టంగా ఉండాలని పంజాబ్జరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం మెడికల్ స్టేటస్ తెలుసుకోవడం ప్రాథమిక హక్కేనని తెలిపింది. ప్రిస్కిప్షన్ కంప్యూటరైజేషన్ లేదా టైప్ అయ్యే వరకు డాక్టర్లు క్యాపిటల్ లెటర్లలోనే రాయాలని స్పష్టం చేసింది. ఓ రేప్ కేసుకు సంబంధించి మెడికో రిపోర్టులో ఒక్క ముక్క కూడా తనకు అర్థం కావట్లేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.