ప్రసన్నుని హుండీ ఆదాయం 17,45,900
కావలి జూలై (పున్నమి ప్రతినిధి)
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము కు సంబందించిన హుండిల లెక్కింపు లో 17,45,900 110 రోజులకు లభించిందని ఇ.ఒ రాధాకృష్ణ తెలిపారు.. హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా కోవూరు ఇనస్పెక్టర్ నాగమల్లేశ్వర రాజు హాజరు అయినారు. హుండి లెక్కింపు కార్యక్రమములో దేవస్థానము సిబ్బంది మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు కావలి బ్రాంచ్ మేనేజర్ శ లక్ష్మి నారాయణబ్యాంకు సిబ్బందితో పాటు వివిధ సేవా సంస్థ సభ్యులు సైతం పాల్గొన్నారు.
ప్రసన్నుని హుండీ ఆదాయం 17,45,900
ప్రసన్నుని హుండీ ఆదాయం 17,45,900 కావలి జూలై (పున్నమి ప్రతినిధి) శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము కు సంబందించిన హుండిల లెక్కింపు లో 17,45,900 110 రోజులకు లభించిందని ఇ.ఒ రాధాకృష్ణ తెలిపారు.. హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా కోవూరు ఇనస్పెక్టర్ నాగమల్లేశ్వర రాజు హాజరు అయినారు. హుండి లెక్కింపు కార్యక్రమములో దేవస్థానము సిబ్బంది మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు కావలి బ్రాంచ్ మేనేజర్ శ లక్ష్మి నారాయణబ్యాంకు సిబ్బందితో పాటు వివిధ సేవా సంస్థ సభ్యులు సైతం పాల్గొన్నారు.