ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ ఆంధ్ర ప్రదేశ్ సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ మరియు మాజీ MLC రామకృష్ణ సమక్షంలో ఏకగ్రీవంగా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి (తిరుపతి), ఉపాధ్యక్షుడు అప్పారావు (విజయనగరం), కార్యదర్శి సల్మాన్ రాజు( విజయవాడ) అదనపు ప్రధాన కార్యదర్శి సికిందర్ ( నెల్లూరు),సహాయకార్యదర్శి సుబ్రమణ్యం (కర్నూలు) మహిళా కార్యదర్శి శాంతి రాజశ్రీ (కోనసీమ)ను ఎన్నుకొన్నారు.
తదనంతరం ఇంటర్మీడియేట్ విద్యా మండలి కార్యదర్శి శ్రీ రంజిత్ భాషా గారిని కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య,అందించడానికి తీసుకోవలసిన చర్యలు, అదేవిధంగా GO 283 ప్రకారం రూపొందించ బడిన సీనియారిటీ జాబితా ప్రకారం ప్రిన్సిపల్స్ కు పదోన్నతులు కల్పించాలని, ప్రతి FAC పోస్ట్ ను కూడా సీనియారిటీ ప్రాతిపదిక గా ఇవ్వాలని, కళాశాలల టైమింగ్స్ మార్చాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించడం జరిగినది.
అనంతరం విద్యా మండలి పరీక్షల నియంత్రణ అధికారి విక్టర్ గారిని కలిసి , 2026 లో జరుగు ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, సీనియారిటీ ప్రాతిపదికన అధికారులను నియమించాలని 4 సార్లు ఒకే విధమైన డ్యూటీ చేసిన వారిని తప్పించి వేరే సీనియర్ లకు అవకాశం కల్పించాలని అదేవిదంగా ప్రభుత్వ కళాశాలలో పనిచేసే అతిధి అధ్యాపకుల సేవలు పరీక్ష లలో ఉపయోగించుకోవాలని కోరారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సంఘం ఏపీ
ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ ఆంధ్ర ప్రదేశ్ సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ మరియు మాజీ MLC రామకృష్ణ సమక్షంలో ఏకగ్రీవంగా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి (తిరుపతి), ఉపాధ్యక్షుడు అప్పారావు (విజయనగరం), కార్యదర్శి సల్మాన్ రాజు( విజయవాడ) అదనపు ప్రధాన కార్యదర్శి సికిందర్ ( నెల్లూరు),సహాయకార్యదర్శి సుబ్రమణ్యం (కర్నూలు) మహిళా కార్యదర్శి శాంతి రాజశ్రీ (కోనసీమ)ను ఎన్నుకొన్నారు. తదనంతరం ఇంటర్మీడియేట్ విద్యా మండలి కార్యదర్శి శ్రీ రంజిత్ భాషా గారిని కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య,అందించడానికి తీసుకోవలసిన చర్యలు, అదేవిధంగా GO 283 ప్రకారం రూపొందించ బడిన సీనియారిటీ జాబితా ప్రకారం ప్రిన్సిపల్స్ కు పదోన్నతులు కల్పించాలని, ప్రతి FAC పోస్ట్ ను కూడా సీనియారిటీ ప్రాతిపదిక గా ఇవ్వాలని, కళాశాలల టైమింగ్స్ మార్చాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించడం జరిగినది. అనంతరం విద్యా మండలి పరీక్షల నియంత్రణ అధికారి విక్టర్ గారిని కలిసి , 2026 లో జరుగు ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, సీనియారిటీ ప్రాతిపదికన అధికారులను నియమించాలని 4 సార్లు ఒకే విధమైన డ్యూటీ చేసిన వారిని తప్పించి వేరే సీనియర్ లకు అవకాశం కల్పించాలని అదేవిదంగా ప్రభుత్వ కళాశాలలో పనిచేసే అతిధి అధ్యాపకుల సేవలు పరీక్ష లలో ఉపయోగించుకోవాలని కోరారు.

