Thursday, 5 February 2026
  • Home  
  • పొంగి ప్రవహిస్తున్న నల్లవాగును ఆత్మకూరు ఆర్డీవో, డిఎస్పి లు పరిశీలన..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొంగి ప్రవహిస్తున్న నల్లవాగును ఆత్మకూరు ఆర్డీవో, డిఎస్పి లు పరిశీలన..

అక్టోబర్ చేజర్ల పున్నమి ప్రతినిధి చేజర్ల మండలం లో గత వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని యనమదల గ్రామ సమీపంలోని నల్లవాగు పొంగి ప్రవహిస్తుండడంతో.బుధవారం ఆత్మకూరు ఆర్డీవో పావని, డిఎస్పి వేణుగోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వాగుకు రెండు వైపులా రోడ్డుపై ముళ్ళకంచెలను ఏర్పాటు చేయడంతో ఎలాంటి వాహనాలను వెళ్లకుండా చూడాలని సూచించారు. నల్లవాగు దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా రెవిన్యూ, పోలీస్ శాఖలు, , వివిధ మండల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

అక్టోబర్ చేజర్ల పున్నమి ప్రతినిధి

చేజర్ల మండలం లో గత వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని యనమదల గ్రామ సమీపంలోని నల్లవాగు పొంగి ప్రవహిస్తుండడంతో.బుధవారం ఆత్మకూరు ఆర్డీవో పావని, డిఎస్పి వేణుగోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వాగుకు రెండు వైపులా రోడ్డుపై ముళ్ళకంచెలను ఏర్పాటు చేయడంతో ఎలాంటి వాహనాలను వెళ్లకుండా చూడాలని సూచించారు. నల్లవాగు దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా రెవిన్యూ, పోలీస్ శాఖలు, , వివిధ మండల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.