పున్నమి ప్రతినిధి
———————
ఎమ్మిగనూరు
తేది:17/08/2025
ఆదివారం
*పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమాన్ని సందర్శించిన*
*బీవి జయనాగేశ్వర రెడ్డి గారు* *ఎమ్మిగనూరు శాసనసభ్యులు*
*మదర్ తెరిసా అమ్మ నాన్న వృద్ధాశ్రమం నిర్మాణానికి స్థలం* *కేటాయించాలని కోరిన కమిటీ సభ్యులు*
===========================
ఎమ్మిగనూరు హెచ్బిఎస్ కాలనీ లో ఉన్న పేద అనాధ బాలుర సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే బివి జగనేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నిర్వాహకులు కమిటీ సభ్యులు
సింగనేటి నరసన్న ప్రతిభ భారతి చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని వారిని అభినందించారు నిర్వాహకులు తెలియజేస్తూ పేద అనాధ బిక్షాటన చేస్తున్న పిల్లలకు మంచి విద్య భోజనం ఏర్పాటు చేసి ఉన్నత భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చదివిస్తూ మూడు సంవత్సరాలలో 34 పిల్లలవిద్యార్థులను అంబేద్కర్ పూలే గురుకులాలకు సెలెక్ట్ అయ్యారు అని తెలియజేస్తూ అనాధ దిక్కులేని వృద్ధులు రోడ్ల పైన దేవాలయాలు బస్టాండ్ దగ్గర భిక్షాటన చేస్తూ అనారోగ్య సమస్యలవలన ఉన్నవారిని చేరదీసి సేవలందించినప్పటికీ దిక్కులేని అనాధలుగా చనిపోతున్నారు వారిని చూసుకుని వారు లేకపోవడం వలన నేటికీ 20 మంది అనారోగ్యంతో చనిపోయారు అంత్యక్రియలు చేయడం జరిగింది వృద్ధాశ్రమం లేక అవస్థలు పడుతున్నారు ఇలాంటి వారికి సేవ చేసుకునే అవకాశం స్థలం కేటాయించి వారికి సేవ చేసుకునే భాగ్యమును, సహాయం అందించాలని బివి.జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారిని కోరగా వారు మాట్లాడుతూ ఎవరూ చేయలేనటువంటి గొప్ప సేవచేస్తున్నారని నా వంతు సహాయం కచ్చితంగా అందించి అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సహాయం అయినా అందిస్తామని నేను అండగా ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డా, మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య నందవరం మండల అధ్యక్షులు ఖాసిం వలి సోగనూరు జగదీష్ నాయుడు ధర్మపురం గోపాల్, కే వెంకటేశు మండల కన్వీనర్ పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ జిల్లా అధ్యక్షులు సాతర్ల ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు యువరాజ్ తదితరులు పాల్గొన్నారు
పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమాన్ని సందర్శించిన* *బీవి జయనాగేశ్వర రెడ్డి గారు* *ఎమ్మిగనూరు శాసనసభ్యులు*
పున్నమి ప్రతినిధి ——————— ఎమ్మిగనూరు తేది:17/08/2025 ఆదివారం *పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమాన్ని సందర్శించిన* *బీవి జయనాగేశ్వర రెడ్డి గారు* *ఎమ్మిగనూరు శాసనసభ్యులు* *మదర్ తెరిసా అమ్మ నాన్న వృద్ధాశ్రమం నిర్మాణానికి స్థలం* *కేటాయించాలని కోరిన కమిటీ సభ్యులు* =========================== ఎమ్మిగనూరు హెచ్బిఎస్ కాలనీ లో ఉన్న పేద అనాధ బాలుర సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే బివి జగనేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నిర్వాహకులు కమిటీ సభ్యులు సింగనేటి నరసన్న ప్రతిభ భారతి చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని వారిని అభినందించారు నిర్వాహకులు తెలియజేస్తూ పేద అనాధ బిక్షాటన చేస్తున్న పిల్లలకు మంచి విద్య భోజనం ఏర్పాటు చేసి ఉన్నత భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చదివిస్తూ మూడు సంవత్సరాలలో 34 పిల్లలవిద్యార్థులను అంబేద్కర్ పూలే గురుకులాలకు సెలెక్ట్ అయ్యారు అని తెలియజేస్తూ అనాధ దిక్కులేని వృద్ధులు రోడ్ల పైన దేవాలయాలు బస్టాండ్ దగ్గర భిక్షాటన చేస్తూ అనారోగ్య సమస్యలవలన ఉన్నవారిని చేరదీసి సేవలందించినప్పటికీ దిక్కులేని అనాధలుగా చనిపోతున్నారు వారిని చూసుకుని వారు లేకపోవడం వలన నేటికీ 20 మంది అనారోగ్యంతో చనిపోయారు అంత్యక్రియలు చేయడం జరిగింది వృద్ధాశ్రమం లేక అవస్థలు పడుతున్నారు ఇలాంటి వారికి సేవ చేసుకునే అవకాశం స్థలం కేటాయించి వారికి సేవ చేసుకునే భాగ్యమును, సహాయం అందించాలని బివి.జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారిని కోరగా వారు మాట్లాడుతూ ఎవరూ చేయలేనటువంటి గొప్ప సేవచేస్తున్నారని నా వంతు సహాయం కచ్చితంగా అందించి అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సహాయం అయినా అందిస్తామని నేను అండగా ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డా, మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య నందవరం మండల అధ్యక్షులు ఖాసిం వలి సోగనూరు జగదీష్ నాయుడు ధర్మపురం గోపాల్, కే వెంకటేశు మండల కన్వీనర్ పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ జిల్లా అధ్యక్షులు సాతర్ల ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు యువరాజ్ తదితరులు పాల్గొన్నారు

