Thursday, 5 February 2026
  • Home  
  • పిఠాపురంలో టీచర్స్ డే సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానుక..
- కాకినాడ

పిఠాపురంలో టీచర్స్ డే సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానుక..

కాకినాడ జిల్లా…… పిఠాపురం…… పిఠాపురంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంఈఓ ఆఫీసుల ద్వారా ఉపాధ్యాయులకు ఉదయాన్నే వస్త్రాలు అందజేసిన సిబ్బంది… నియోజకవర్గం మెత్తంగా 2వేల మంది ఉపాధ్యాయులకు చీరలను ఫాంటు షర్ట్లును టీచర్స్ డే కానుకగా పంపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. హై స్కూల్, ఎలిమెంటరీ ఉపాధ్యాయులతో పాటు జూనియర్ కళాశాల ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కానుకను పంపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇప్పుటికే రాఖీ పౌర్ణమి సందర్భంగా 2 వేల మంది ఒంటరి మహిళలకు, వరలక్ష్మీ వ్రతాలను పురస్కరించుకొని 14వేల మంది మహిళలకు పవన్ కళ్యాణ్ పంపిన చీరలు అందజేసిన జనసేన నాయకులు.. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా టీచర్స్ కు ఎమ్మెల్యే కానుక ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు..

కాకినాడ జిల్లా……

పిఠాపురం……

పిఠాపురంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఎంఈఓ ఆఫీసుల ద్వారా ఉపాధ్యాయులకు ఉదయాన్నే వస్త్రాలు అందజేసిన సిబ్బంది…

నియోజకవర్గం మెత్తంగా 2వేల మంది ఉపాధ్యాయులకు చీరలను ఫాంటు షర్ట్లును టీచర్స్ డే కానుకగా పంపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

హై స్కూల్, ఎలిమెంటరీ ఉపాధ్యాయులతో పాటు జూనియర్ కళాశాల ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కానుకను పంపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

ఇప్పుటికే రాఖీ పౌర్ణమి సందర్భంగా 2 వేల మంది ఒంటరి మహిళలకు, వరలక్ష్మీ వ్రతాలను పురస్కరించుకొని 14వేల మంది మహిళలకు పవన్ కళ్యాణ్ పంపిన చీరలు అందజేసిన జనసేన నాయకులు..

గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా టీచర్స్ కు ఎమ్మెల్యే కానుక ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.