శ్రీకాకుళం : ప్రజా రవాణా సంస్థ (పిటిడి / ఆర్టీసీ) ఉద్యోగులకు కనీస వేతనం రూ.27వేలు ఇవ్వాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదరరావు కోరారు. పే రివిజన్ కమిషన్ కు సమర్పించనున్న ప్రతిపాదనను సోమవారం శ్రీకాకుళం లో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 68 శాతం ఫిట్ మెంట్ ను అవును చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని కోరారు.
పిటిడి ఉద్యోగులకు రూ. 27 వేల కనీస వేతనం ఇవ్వాలి