పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 26
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో చాకలి ఐలమ్మ 130 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ తెలంగాణ విప్లవకారిణి ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములను వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలోని కిస్టాపురంలో జన్మించిన ఆమె విస్నూర్ దేశ్ముఖ్ వంటి భూస్వాముల దౌర్జన్యానికి ఎదురొడ్డి నిలిచింది. నిజాం పాలనలో ఉన్న భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి కిరంకుశ పాలనపై దండే ఎత్తింది ఆమె పోరాట పటిమ ధీరత్వం తెలంగాణ నేలకు ప్రతికాగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో గోవింద శేఖర్ కాశన్న శ్రీనివాసులు యాదగిరి మహేష్ కృష్ణయ్య శ్రీనివాసులు ఖిజర్ డప్పు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

పాలెం గ్రామంలో చాకలి ఐలమ్మ 130 జయంతి
పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 26 నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో చాకలి ఐలమ్మ 130 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ తెలంగాణ విప్లవకారిణి ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములను వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలోని కిస్టాపురంలో జన్మించిన ఆమె విస్నూర్ దేశ్ముఖ్ వంటి భూస్వాముల దౌర్జన్యానికి ఎదురొడ్డి నిలిచింది. నిజాం పాలనలో ఉన్న భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి కిరంకుశ పాలనపై దండే ఎత్తింది ఆమె పోరాట పటిమ ధీరత్వం తెలంగాణ నేలకు ప్రతికాగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో గోవింద శేఖర్ కాశన్న శ్రీనివాసులు యాదగిరి మహేష్ కృష్ణయ్య శ్రీనివాసులు ఖిజర్ డప్పు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

