నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
నకిరేకల్ నుండి సూర్యాపేట కి వెళ్లే నేషనల్ హైవే 65(NH–65) రహదారిలో ఇనుపాముల గుట్ట వద్ద బైపాస్ రోడ్డును సగం పూర్తి చేసి, మిగతా సగం పూర్తి చేయకుండా పనులను అర్ధాంతరంగా ఆపివేశారు. ఈ రహదారిని పూర్తి చేయుటకు అధికారులు తగు చర్యలు తీసుకొని పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఈ ప్రదేశంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కావున ప్రజలు జాగ్రత్తగా ప్రయాణించాలి.


