Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నెల్లూరులో 11 గంటలకు 19.05 శాతం పోలింగ్‌

Punnami Newsroom Published:
నెల్లూరులో 11 గంటలకు 19.05 శాతం పోలింగ్‌

Story highlights

  • నెల్లూరు నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల్లో ఆదివారం ఉదయం 11 గంటల వరకు 19.05 శాతం పోలింగ్‌ నమోదైంది.
  • నగరపాలక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 72 డివిజన్ల పరిధిలో మొత్తం 4,89,351 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 11 గంటల సమయానికి 93,221 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
  • ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ పోలింగ్‌ వివరాలను వెల్లడించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల్లో ఆదివారం ఉదయం 11 గంటల వరకు 19.05 శాతం పోలింగ్‌ నమోదైంది. నగరపాలక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 72 డివిజన్ల పరిధిలో మొత్తం 4,89,351 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 11 గంటల సమయానికి 93,221 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ పోలింగ్‌ వివరాలను వెల్లడించారు.

News Sources

  • Punnami ReportingOfficial statement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *