Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Punnami Newsroom Published:
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Story highlights

  • Uploaded Video:

రామలింగాపురం సబ్‌స్టేషన్‌ వద్ద ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ ఆనం కార్తికేయరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిశీలనకు అనుమతిలేదంటూ నోటీసులు అందజేశారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, అనుమతిచ్చేవరకు అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు.

Uploaded Video:

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *