Monday, 23 March 2026
  • Home  
  • నిరసన ర్యాలీ మరియు ధర్నా ని జయ ప్రదం చేయండి
- ఖమ్మం

నిరసన ర్యాలీ మరియు ధర్నా ని జయ ప్రదం చేయండి

ఖమ్మం పున్నమి ప్రతి నిధి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృ మూర్తి ని అసభ్య పదజాలం తో మాట్లాడిన రాహుల్ గాంధీ క్షమపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగే ర్యాలీ మరియు దిష్టి బొమ్మ దహనం ని జయ ప్రదం చేయాలని బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ కోరారు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృ మూర్తి ని అసభ్య పదజాలం తో మాట్లాడిన రాహుల్ గాంధీ క్షమపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగే ర్యాలీ మరియు దిష్టి బొమ్మ దహనం ని జయ ప్రదం చేయాలని బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.