నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
జల సంచయ్ మరియు జన్ భాగీదారి
(జె ఎస్ జె బి) జాతీయ అవార్డుల్లో దక్షిణ భారత జోన్ లో టాప్ త్రీ స్థానాలు తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకోవడం గర్వకారణం. ప్రత్యేకంగా మన నల్గొండ జిల్లా బెస్ట్
డిస్ట్రిక్ట్ కావడం విశేషం అని,
ఈ విజయాన్ని అందించిన నా నల్గొండ ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నీటి సంరక్షణ మరియు సమాజ భాగ స్వామ్యంలో మీ ప్రయత్నాలు నిజంగా స్ఫూర్తిదాయకం అని
రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాతోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నల్గొండ జిల్లా జాతీయ అవార్డును కైవసం చేసుకోవడం గర్వకారణం అన్న : మంత్రి
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జల సంచయ్ మరియు జన్ భాగీదారి (జె ఎస్ జె బి) జాతీయ అవార్డుల్లో దక్షిణ భారత జోన్ లో టాప్ త్రీ స్థానాలు తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకోవడం గర్వకారణం. ప్రత్యేకంగా మన నల్గొండ జిల్లా బెస్ట్ డిస్ట్రిక్ట్ కావడం విశేషం అని, ఈ విజయాన్ని అందించిన నా నల్గొండ ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నీటి సంరక్షణ మరియు సమాజ భాగ స్వామ్యంలో మీ ప్రయత్నాలు నిజంగా స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాతోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

