పున్నమి ప్రతి నిధి
ఖమ్మం
దీపావళి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా నుండి ప్రముఖ నందమూరి అభిమాన నాయకుడు నల్లమల్ల రంజిత్ (ఖమ్మం బాలయ్య) గారు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపాల వెలుగులు అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. నందమూరి తారకరామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సేవలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన తెలిపారు. ప్రజలు దీపావళిని సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.


