దయగలవారు నా బిడ్డ ప్రాణాలను కాపాడండి
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు మండలం స్థానిక మంగంపేటలో నివాసం ఉంటున్న మోడి ప్రతిభ,
మోడి పూర్ణిమ అయిన నా కుమార్తెకు హెపటైటీస్ వ్యాధి సోకి లివర్ చెడిపోయింది ఇందులకు వైద్యులు నా కుమార్తెకు లివర్ మార్పిడి అనగా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. నా లివర్ పాపకు సరిపోలేదని తెలిపారు నా తమ్ముడు లివర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఇందులకు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని డబ్బులు సిద్ధం చేసుకోవాలని డాక్టర్ చెప్పారు. నేను నిరుపేదను నా బిడ్డ చికిత్స కోసం వారం రోజుల నుండి ఐసీయూ లో ఉన్నందున సుమారు ఇప్పటికి ఆరు లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టాను ఇప్పుడు చికిత్సకి కోలుకోలేదు లివర్ మార్చాలని వైధ్యులు తెలిపారు. కనుక నా బిడ్డ ప్రాణాలను కాపాడుకొనుటకు నా వద్ద డబ్బులు లేవు దాతలు ఎవరైనా ముందుకువచ్చి నాకు సహాయం చేసి నా బిడ్డ ప్రాణాలను కాపాడవలసినదిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను
నాకు సహాయం ఫోన్ పే లో సహాయం చేయాలని అనుకున్న వారు నా నెంబర్ కు ఫోన్ పే చెయ్యాలని మనవి నా ఫోన్ పే నెంబర్ 7674922276 దాతలు దయగలవారు సహాయం చేయవలసిందిగా వేడుకొన్నారు.


