తొట్టంబేడు నవంబర్ 11, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మంగళవారం నాడు తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు తిరుమాన్యం ముత్తా రెడ్డి మృతిచెందగా అయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులార్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు.

తెదేపా నాయకునికి నివాళులార్పించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి